← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆరాధన ārādhana

Original — తెలుగు
  1. “సర్వత్ర దైత్యాస్పమత్వమారాధనమచ్యుతస్య” (విష్ణుపురాణము)

(ఓ దైత్యులారా! సర్వత్ర - అన్నింటియందు - సమత్వము నవలంభించుడు - సమదృష్టియే అచ్యుతుని ఆరాధనపూజ - అన్నింటిలోను భగవంతుడు ఉన్నాడు కనుక).

  1. పూజ; సేవ; సాధన; సంతోషింపచేయుట.
Transliteration
  1. “sarvatra daityāspamatvamārādhanamacyutasya” (viṣṇupurāṇamu)

(ō daityulārā! sarvatra - anniṃṭiyaṃdu - samatvamu navalaṃbhiṃcuḍu - samadṛṣṭiyē acyutuni ārādhanapūja - anniṃṭilōnu bhagavaṃtuḍu unnāḍu kanuka).

  1. pūja; sēva; sādhana; saṃtōṣiṃpacēyuṭa.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.