← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆరోపితము ārōpitamu

Original — తెలుగు
  1. ఒక పదార్థమును ఇంకొక పదార్థముగా చెప్పుట.

  2. కనుచీకటిలో త్రాడును సర్పమనిగాని, సర్పమును చూచి త్రాడు అనిగాని అనుకొనుట, ఆరోపించుట.

ఈ ప్రకారముగా ఆత్మ, అనాత్మ ఒకదానికన్న ఒకటి భిన్నమైనప్పటికీ ఒకదానియందింకొకటి ఆరోపించ బడుచున్నది.

Transliteration
  1. oka padārthamunu iṃkoka padārthamugā ceppuṭa.

  2. kanucīkaṭilō trāḍunu sarpamanigāni, sarpamunu cūci trāḍu anigāni anukonuṭa, ārōpiṃcuṭa.

ī prakāramugā ātma, anātma okadānikanna okaṭi bhinnamainappaṭikī okadāniyaṃdiṃkokaṭi ārōpiṃca baḍucunnadi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.