← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆర్త ārta

Original — తెలుగు
  1. బాధ; దుఃఖం; రోగం.

  2. “అతో అన్య దార్తం” (అతః ఏతస్మాత్ బ్రాహ్మణ్యవస్థానాత్, అశనాదతీతాత్మస్వరూపాత్, నిత్య తృప్తాత్ అన్యాత్ అవిద్యా విషయ వేషణా లక్షణం వస్త్వంతరం ఆర్తం, వినాశి, ఆర్తి పరిగృహీతం, స్వప్నమాయా మరీచ్యుదకసమం అసారం; ఆత్మై వైకః, కేవలో, నిత్యముక్తః.)

(పరమాత్మకన్న ఇతరమైనది ‘ఆర్తం’ అని చెప్పబడినది - అనగా - ఆత్మ స్వరూపము, నిత్యతృప్తుడు - ఆప్తకాముడు - అయిన పరబ్రహ్మకంటె వేరైనవస్తువు, అవిద్యాలక్షణముకలది ‘ఆర్తం’ అని చెప్పబడినది - నశించు స్వభావము కలది, బాధలు కలిగియుండునది; స్వప్నము; మాయ, ఎండమావులు వంటిది సారములేనిది. ఆత్మయొక్కటే కేవలుడు, నిత్యముక్తుడు).

Transliteration
  1. bādha; duḥkhaṃ; rōgaṃ.

  2. “atō anya dārtaṃ” (ataḥ ētasmāt brāhmaṇyavasthānāt, aśanādatītātmasvarūpāt, nitya tṛptāt anyāt avidyā viṣaya vēṣaṇā lakṣaṇaṃ vastvaṃtaraṃ ārtaṃ, vināśi, ārti parigṛhītaṃ, svapnamāyā marīcyudakasamaṃ asāraṃ; ātmai vaikaḥ, kēvalō, nityamuktaḥ.)

(paramātmakanna itaramainadi ‘ārtaṃ’ ani ceppabaḍinadi - anagā - ātma svarūpamu, nityatṛptuḍu - āptakāmuḍu - ayina parabrahmakaṃṭe vērainavastuvu, avidyālakṣaṇamukaladi ‘ārtaṃ’ ani ceppabaḍinadi - naśiṃcu svabhāvamu kaladi, bādhalu kaligiyuṃḍunadi; svapnamu; māya, eṃḍamāvulu vaṃṭidi sāramulēnidi. ātmayokkaṭē kēvaluḍu, nityamuktuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.