← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆర్తత్రాణ పరాయణః ārtatrāṇa parāyaṇaḥ

Original — తెలుగు
  1. బాధలోనున్నవారిని రక్షించుటయందాసక్తి గలవాడు - ఉదాహరణకి -

“హా కృష్ణాచ్యుత! హా కృపాలయ ! హరే ! హా పాండవానాం సఖే |

క్వాసి క్వాసి సుయోధనాద్యపగతాం హా రక్షమాం ద్రౌపదీం |

ఇత్యుక్తో(అ)క్షయ వస్త్ర రక్షణ తనుర్యో (అ)రక్షదా శుక్షణీ |

ఆర్తత్రాణ పరాయణస్స భగవాన్ నారాయణోమేగతిః ||“. (శ్రీరామకర్ణామృతం - 4 - 79)

(పాండవులకు సఖుడు అయిన ఓ కృష్ణా, అచ్యుతా, హరీ, దయకు ఆలయమైనవాడా! ఎక్కడున్నావు? దుర్యోధనుడు మొదలగువారి హింసలో బాధపడుచున్న నన్ను, ద్రౌపదిని రక్షించుము అని మొర పెట్టుచున్న ద్రౌపదిని తక్షణమే అక్షయవస్త్రమునిచ్చి రక్షించిన ఆర్త త్రాణపరాయణుడు, భగవంతుడు అయిన నారాయణుడే నాకు గతి). (చూడుము - ‘ఆర్తుడు’ - 2).

  1. ” తే. - - -

--- యజ్ఞదానాది పుణ్య

ఫలము. వేదంబు సదివిన ఫలము, నార్త

జనులగాచిన ఫలముతో సమముగావు ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 7 - 260)

Transliteration
  1. bādhalōnunnavārini rakṣiṃcuṭayaṃdāsakti galavāḍu - udāharaṇaki -

“hā kṛṣṇācyuta! hā kṛpālaya ! harē ! hā pāṃḍavānāṃ sakhē |

kvāsi kvāsi suyōdhanādyapagatāṃ hā rakṣamāṃ draupadīṃ |

ityuktō(a)kṣaya vastra rakṣaṇa tanuryō (a)rakṣadā śukṣaṇī |

ārtatrāṇa parāyaṇassa bhagavān nārāyaṇōmēgatiḥ ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 4 - 79)

(pāṃḍavulaku sakhuḍu ayina ō kṛṣṇā, acyutā, harī, dayaku ālayamainavāḍā! ekkaḍunnāvu? duryōdhanuḍu modalaguvāri hiṃsalō bādhapaḍucunna nannu, draupadini rakṣiṃcumu ani mora peṭṭucunna draupadini takṣaṇamē akṣayavastramunicci rakṣiṃcina ārta trāṇaparāyaṇuḍu, bhagavaṃtuḍu ayina nārāyaṇuḍē nāku gati). (cūḍumu - ‘ārtuḍu’ - 2).

  1. ” tē. - - -

--- yajñadānādi puṇya

phalamu. vēdaṃbu sadivina phalamu, nārta

janulagācina phalamutō samamugāvu ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 7 - 260)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.