← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆరూఢః ārūḍhaḥ

Original — తెలుగు
  1. యోగారూఢః; ప్రతిష్టిత యోగః (శ్రీరామానుజః)

(యోగమందు ప్రతిష్టపొందినవాడు; యోగాభ్యాసము పూర్తి చేసి యోగి అయినవాడు).

  1. “అపరోక్ష జ్ఞానీ ఇత్యర్థః”. (ఆనందతీర్థః)

  2. “విశ్వ వికృతుల తొఱగి ఆత్మ జ్ఞానంబున సద్యోముక్తుండగువాడు ఆరూఢుండు” (వివేక చింతామణి)

  3. “సీ. అశ్రాంతహరి భావనారూఢ చిత్తుడై యుద్ధతుడై పాడు నొక్కచోట”. (శ్రీమదాంధ్రమహాభాగవవతము - 7 - 4 - 124)

  4. “ఆరూఢ సంవిత్సంపన్నుడవైతివే” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 5 - 139)

Transliteration
  1. yōgārūḍhaḥ; pratiṣṭita yōgaḥ (śrīrāmānujaḥ)

(yōgamaṃdu pratiṣṭapoṃdinavāḍu; yōgābhyāsamu pūrti cēsi yōgi ayinavāḍu).

  1. “aparōkṣa jñānī ityarthaḥ”. (ānaṃdatīrthaḥ)

  2. “viśva vikṛtula toṟagi ātma jñānaṃbuna sadyōmuktuṃḍaguvāḍu ārūḍhuṃḍu” (vivēka ciṃtāmaṇi)

  3. “sī. aśrāṃtahari bhāvanārūḍha cittuḍai yuddhatuḍai pāḍu nokkacōṭa”. (śrīmadāṃdhramahābhāgavavatamu - 7 - 4 - 124)

  4. “ārūḍha saṃvitsaṃpannuḍavaitivē” (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 5 - 139)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.