(యోగాభ్యాసములో ఎక్కనిచ్ఛగలవాడు; పైకి పైకి పోవుట కోరువాడు. ఆరూఢుడు కానివానికి ధ్యానయోగమందు ఉండుటకు సమర్థుడు కానివాడు).
(యోగమందు మున్ముందుకు, పైపైకి - పూర్తిగా వెళ్ళుటకు ఉపాయనముకోరువాడు).
(యోగము అనగా ఆత్మావలోకనము, భగవత్సాక్షాత్కారమును పొందుట. అది ప్రాప్తించుటకు - దానిని సంపాదించుటకు కోరిక గలవాడు - ముముక్షువు - మోక్షము పొందుటకు కోరిక గలవాడు).
(yōgābhyāsamulō ekkanicchagalavāḍu; paiki paiki pōvuṭa kōruvāḍu. ārūḍhuḍu kānivāniki dhyānayōgamaṃdu uṃḍuṭaku samarthuḍu kānivāḍu).
(yōgamaṃdu munmuṃduku, paipaiki - pūrtigā veḷḷuṭaku upāyanamukōruvāḍu).
(yōgamu anagā ātmāvalōkanamu, bhagavatsākṣātkāramunu poṃduṭa. adi prāptiṃcuṭaku - dānini saṃpādiṃcuṭaku kōrika galavāḍu - mumukṣuvu - mōkṣamu poṃduṭaku kōrika galavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.