ఆర్యాః ఆవర్తతే అత్ర. (ఆర్యులు వర్తించు, సంచరించు భూమి, దేశము).
“శ్లో||. ఆర్యావర్తః పుణ్యభూమిః మధ్యం వింధ్య హిమాగయోః |”. ఇతి కోశప్రసిద్ధేః -
(వింధ్యపర్వతమునకు, హిమవత్పర్వతమునకు మధ్య ప్రదేశము, పుణ్య భూమి - అని కోశములో చెప్పియుండుటవలన ఆర్యావర్తమని ప్రసిద్ధిగాంచినది).
తయోరేవాంతరంగిర్యోః ఆర్యావర్తం విదుర్భుధాః ||“.
(తూర్పు సముద్రము, పడమటి సముద్రము - ఈ రెంటికి మధ్యను పూర్వ పశ్చిమకొండలమధ్యను ఉన్న దేశము ఆర్యావర్తమని పండితులు తెలుసుకొనిరి).
āryāḥ āvartatē atra. (āryulu vartiṃcu, saṃcariṃcu bhūmi, dēśamu).
“ślō||. āryāvartaḥ puṇyabhūmiḥ madhyaṃ viṃdhya himāgayōḥ |”. iti kōśaprasiddhēḥ -
(viṃdhyaparvatamunaku, himavatparvatamunaku madhya pradēśamu, puṇya bhūmi - ani kōśamulō ceppiyuṃḍuṭavalana āryāvartamani prasiddhigāṃcinadi).
tayōrēvāṃtaraṃgiryōḥ āryāvartaṃ vidurbhudhāḥ ||“.
(tūrpu samudramu, paḍamaṭi samudramu - ī reṃṭiki madhyanu pūrva paścimakoṃḍalamadhyanu unna dēśamu āryāvartamani paṃḍitulu telusukoniri).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.