(విద్వాంశులు; శిష్టులూ జ్ఞానులు; శ్రేష్టులు; పండితులు). (బ్రహ్మవిద్యనెఱింగినవారు, సదాచారముగలవారు; ఉత్తమపురుషులు).
సదాచారాః; కులవృద్ధాః - (మంచి ప్రవర్తనకలవారు; కులములో పెద్దవారు, సజ్జనులు, మంచివారు).
వివేకినః; పూజ్యాః, గురువః - (న్యాయాన్యాయములు తెలిసినవారు; మంచి చెడ్డ తెలిసినవారు; పూజ్యులు; గురువులు).
అతీంద్రియార్థ దర్శినః.
(కర్మేంద్రియములకు, జ్ఞానేంద్రియములకు అందని విషయములను చూచెడి శక్తిగలవారు).
“ఆర్యాయ యజ్ఞాది కర్మకృతే, యజమానాయ” (యజ్ఞము మొదలగు వైదిక కర్మలను చేయువారు).
కర్తవ్యమాచరన్ కార్యమకర్తవ్యమనాచరన్ |
తిష్టతి ప్రకృతాచారే సదా ఆర్య ఇతి స్మృతః ||“.
(చేయవలసిన కార్యము చేయుచు - శాస్త్రములో ఈ పని చేయవలసినది అని చెప్పబడిన కార్యములను చేయుచు, - ఈ పనులు చేయకూడదు అని శాస్త్రములో చెప్పబడిన పనులను చేయకుండి, ప్రకృతాచారము ప్రకారము పనులను చేయువాడు ఆర్యుడు).
“ఆర్యం అరణీయం సర్వైర్గం తవ్యం” (అందఱి చేతను పొందతగినవాడు).
” వృత్తేన హి భవద్యార్యో నధనేన నవిద్యయా |
(మనుషుడు అవలంభించు వృత్తిచేతనే ఆర్యుడు అని చెప్పబడును - విద్యచేతగాని, ధనముచేతగాని కాదు).
(తత్వముగానివాటినుండి - పరమాత్మకు సంబంధించని వాటినుండి మనసును దూరముగానుంచువారు - ఆర్యులు, ఇతరులు అనార్యులు).
లార్య హింససేయ నడగుగాదె“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 172)
(vidvāṃśulu; śiṣṭulū jñānulu; śrēṣṭulu; paṃḍitulu). (brahmavidyaneṟiṃginavāru, sadācāramugalavāru; uttamapuruṣulu).
sadācārāḥ; kulavṛddhāḥ - (maṃci pravartanakalavāru; kulamulō peddavāru, sajjanulu, maṃcivāru).
vivēkinaḥ; pūjyāḥ, guruvaḥ - (nyāyānyāyamulu telisinavāru; maṃci ceḍḍa telisinavāru; pūjyulu; guruvulu).
atīṃdriyārtha darśinaḥ.
(karmēṃdriyamulaku, jñānēṃdriyamulaku aṃdani viṣayamulanu cūceḍi śaktigalavāru).
“āryāya yajñādi karmakṛtē, yajamānāya” (yajñamu modalagu vaidika karmalanu cēyuvāru).
kartavyamācaran kāryamakartavyamanācaran |
tiṣṭati prakṛtācārē sadā ārya iti smṛtaḥ ||“.
(cēyavalasina kāryamu cēyucu - śāstramulō ī pani cēyavalasinadi ani ceppabaḍina kāryamulanu cēyucu, - ī panulu cēyakūḍadu ani śāstramulō ceppabaḍina panulanu cēyakuṃḍi, prakṛtācāramu prakāramu panulanu cēyuvāḍu āryuḍu).
“āryaṃ araṇīyaṃ sarvairgaṃ tavyaṃ” (aṃdaṟi cētanu poṃdataginavāḍu).
” vṛttēna hi bhavadyāryō nadhanēna navidyayā |
(manuṣuḍu avalaṃbhiṃcu vṛtticētanē āryuḍu ani ceppabaḍunu - vidyacētagāni, dhanamucētagāni kādu).
(tatvamugānivāṭinuṃḍi - paramātmaku saṃbaṃdhiṃcani vāṭinuṃḍi manasunu dūramugānuṃcuvāru - āryulu, itarulu anāryulu).
lārya hiṃsasēya naḍagugāde”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 172)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.