← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆశాశాటీ āśāśāṭī

Original — తెలుగు

ఆశాదిక్, శాటీ అంబరం యస్య సః.

(దిక్కులే బట్టగాగలవాడు - దిగంబరుడు - ఈశ్వరుడు - దిక్కుల మధ్యనున్న ప్రపంచమంతయు తన శరీరమే యగుటచేత దాని కప్పియుండు అంబరము దిక్కులు).

Transliteration

āśādik, śāṭī aṃbaraṃ yasya saḥ.

(dikkulē baṭṭagāgalavāḍu - digaṃbaruḍu - īśvaruḍu - dikkula madhyanunna prapaṃcamaṃtayu tana śarīramē yaguṭacēta dāni kappiyuṃḍu aṃbaramu dikkulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.