(బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము.- (వనములో నివసించుట - జనులనుండి దూరముగా నుండుట - సన్యాసము అని ఆశ్రమములు నాలుగు).
ద్వౌ వైశ్యస్య స్మృతౌ సిద్దౌ పురాణే బోధితే తథా |
ముఖ జనానామయం ధర్మో యద్విష్ణోర్లింగ ధారణం |
బాహు జాతోరు జాతానాం నాయం ధర్మః పశస్యతే ||“. (గీతాభావప్రకాశము - 3 - 142, 143)
(బ్రాహ్మణునకు నాలుగు ఆశ్రమములు - అనగా బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము - చెప్పబడినవి. క్షత్రియునకు మొదట మూడు ఆశ్రమములు చెప్పబడినవి. వైశ్యునకు బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము అని రెండే పురాణములలో చెప్పబడినవి).
గృహాద్వనీ భూత్వా ప్రవ్రజేత్“.
(బ్రహ్మచర్యమును పూర్తిచేసుకొని గృహస్థాశ్రమమును స్వీకరించవలెను. గృహస్థాశ్రమమునుండిసన్యసించవలెను. ఈ ప్రకారముగా ఆశ్రమములను స్వీకరించుటలో ఒక క్రమ పద్దతి చెప్పబడినది).
వనే శుద్ధౌ, ప్రవ్రజేత్“.
(ఇదివరకు గతించిన జన్మములలో చేసిన కర్మ ఫలితముగా చిత్తశుద్ధి కలిగియుండినయడల బ్రహ్మచర్యములో నుండియే సన్యసించి బ్రహ్మజ్ఞానము సంపాదింపవలెను. బ్రహ్మచర్యాశ్రమములో చిత్తశుద్ధి కలుగని యడల గృహస్థుడు కావలెను. గృహస్థాశ్రమములో కూడ చిత్తశుద్ధి కలుగనియదల అడవికిపోయి వానప్రస్థాశ్రమము స్వీకరించవలెను. అందులోనుండి సన్యసించవలెను).
(brahmacaryamu, gṛhasthāśramamu, vānaprasthamu.- (vanamulō nivasiṃcuṭa - janulanuṃḍi dūramugā nuṃḍuṭa - sanyāsamu ani āśramamulu nālugu).
dvau vaiśyasya smṛtau siddau purāṇē bōdhitē tathā |
mukha janānāmayaṃ dharmō yadviṣṇōrliṃga dhāraṇaṃ |
bāhu jātōru jātānāṃ nāyaṃ dharmaḥ paśasyatē ||“. (gītābhāvaprakāśamu - 3 - 142, 143)
(brāhmaṇunaku nālugu āśramamulu - anagā brahmacaryamu, gṛhasthāśramamu, vānaprasthamu, sanyāsamu - ceppabaḍinavi. kṣatriyunaku modaṭa mūḍu āśramamulu ceppabaḍinavi. vaiśyunaku brahmacaryamu, gṛhasthāśramamu ani reṃḍē purāṇamulalō ceppabaḍinavi).
gṛhādvanī bhūtvā pravrajēt”.
(brahmacaryamunu pūrticēsukoni gṛhasthāśramamunu svīkariṃcavalenu. gṛhasthāśramamunuṃḍisanyasiṃcavalenu. ī prakāramugā āśramamulanu svīkariṃcuṭalō oka krama paddati ceppabaḍinadi).
vanē śuddhau, pravrajēt”.
(idivaraku gatiṃcina janmamulalō cēsina karma phalitamugā cittaśuddhi kaligiyuṃḍinayaḍala brahmacaryamulō nuṃḍiyē sanyasiṃci brahmajñānamu saṃpādiṃpavalenu. brahmacaryāśramamulō cittaśuddhi kalugani yaḍala gṛhasthuḍu kāvalenu. gṛhasthāśramamulō kūḍa cittaśuddhi kaluganiyadala aḍavikipōyi vānaprasthāśramamu svīkariṃcavalenu. aṃdulōnuṃḍi sanyasiṃcavalenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.