← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆసురీ āsurī

Original — తెలుగు
  1. అసుర సంబంధినీ, రాజసీ, క్రోధలోభాదిమయీ ఇత్యర్థః -

(అసురసంబంధమైనది, - రాజసగుణముగలది; క్రోధము లోభము మొదలగు వాటితో నిండియుండునది).

  1. అసురాః ఇంద్రియారామాః, తేషాం ఇయం ఆసురీ.

(అసురులు అనగా ఇంద్రియారాములు - విషయలోలురు; వారికి సంబంధించినది ఆసురీ).

Transliteration
  1. asura saṃbaṃdhinī, rājasī, krōdhalōbhādimayī ityarthaḥ -

(asurasaṃbaṃdhamainadi, - rājasaguṇamugaladi; krōdhamu lōbhamu modalagu vāṭitō niṃḍiyuṃḍunadi).

  1. asurāḥ iṃdriyārāmāḥ, tēṣāṃ iyaṃ āsurī.

(asurulu anagā iṃdriyārāmulu - viṣayalōluru; vāriki saṃbaṃdhiṃcinadi āsurī).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.