← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆతతం ātataṃ

Original — తెలుగు
  1. ఆసమంతాత్ తతం వ్యాప్తం, పరిపూర్ణ మిత్యర్థః -

(అంతటను వ్యాపించియున్నది; పూర్తిగా అంతటను నిండియున్నది).

  1. “దివీవ చక్షరా తతం” ఇతి శ్రుతిః.

  2. వ్యాప్తం (వ్యాపించియున్నది).

Transliteration
  1. āsamaṃtāt tataṃ vyāptaṃ, paripūrṇa mityarthaḥ -

(aṃtaṭanu vyāpiṃciyunnadi; pūrtigā aṃtaṭanu niṃḍiyunnadi).

  1. “divīva cakṣarā tataṃ” iti śrutiḥ.

  2. vyāptaṃ (vyāpiṃciyunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.