← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మ దృక్ ātma dṛk

Original — తెలుగు
  1. ఆత్మానం లక్షీకృత్య స్థితః -

(ఆత్మయందే లక్ష్యము గలవాడు).

  1. దేహ విలక్షణ ప్రత్యగాత్మ స్వరూప విమర్శన పరః -

(దేహముకంటె వేఱు లక్షణములుగల ప్రత్యగాత్మస్వరూపమును విమర్శించుటయందు తత్పరుడైనవాడు - దానిని ధ్యానించుచు, దానియందే దృష్టిగలవాడు).

  1. ఆత్మనా ఆత్మానం ఉపలభ్య ఇత్యనేన ప్రకృతి వివిక్త స్వాత్మస్వరూపం పశ్యతీతి -

(ఆత్మద్వారా పరమాత్మను పొందవలెను అను ఉద్దేశముతో ప్రకృతితో సంబంధములేని స్వాత్మ స్వరూపమును - పరమాత్మ స్వరూపమును చూచువాడు).

Transliteration
  1. ātmānaṃ lakṣīkṛtya sthitaḥ -

(ātmayaṃdē lakṣyamu galavāḍu).

  1. dēha vilakṣaṇa pratyagātma svarūpa vimarśana paraḥ -

(dēhamukaṃṭe vēṟu lakṣaṇamulugala pratyagātmasvarūpamunu vimarśiṃcuṭayaṃdu tatparuḍainavāḍu - dānini dhyāniṃcucu, dāniyaṃdē dṛṣṭigalavāḍu).

  1. ātmanā ātmānaṃ upalabhya ityanēna prakṛti vivikta svātmasvarūpaṃ paśyatīti -

(ātmadvārā paramātmanu poṃdavalenu anu uddēśamutō prakṛtitō saṃbaṃdhamulēni svātma svarūpamunu - paramātma svarūpamunu cūcuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.