← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మ జయః ātma jayaḥ

Original — తెలుగు
  1. “యేన ఆత్మనా ఆత్మైవ జితః, ఆత్మా కార్యకారణ సంఘాతః యేన వశీకృతః, జితేంద్రియః ఇత్యర్థః” (శ్రీ శంకరః)

(ఆత్మ అనగా కారణములు, కార్యములు యొక్క కూటమి - దానిని తన ఆత్మచేత - బుద్ధి చేత - జయించినవాడు; తనవశము చేసుకొన్నవాడు - ఇంద్రియములను జయించినవాడు; ఇంద్రియములను వాటి విషయములనుండి మరలించినవాడు).

  1. “యేన పురుషేణ స్వేనైవ స్వ మనః విష యేభ్యో జితం తత్”. (రామానుజః)

(విషయములనుండి తన మనస్సును మరలించి జయించినవాడు).

  1. “యేన మనసా ఆత్మానం జీవం ఆత్మైవ మనః ఆత్మానా బుద్ధ్యా జీవేన ఇవదా సహ బుద్ధ్యా విజయతి” (శ్రీ ఆనందతీర్థః)

(జీవాత్మను ఆత్మయనుబుద్ధి కలిగియుండువాడు; ఆత్మ తనే యని బుద్ధికలిగియుండువాడు).

Transliteration
  1. “yēna ātmanā ātmaiva jitaḥ, ātmā kāryakāraṇa saṃghātaḥ yēna vaśīkṛtaḥ, jitēṃdriyaḥ ityarthaḥ” (śrī śaṃkaraḥ)

(ātma anagā kāraṇamulu, kāryamulu yokka kūṭami - dānini tana ātmacēta - buddhi cēta - jayiṃcinavāḍu; tanavaśamu cēsukonnavāḍu - iṃdriyamulanu jayiṃcinavāḍu; iṃdriyamulanu vāṭi viṣayamulanuṃḍi maraliṃcinavāḍu).

  1. “yēna puruṣēṇa svēnaiva sva manaḥ viṣa yēbhyō jitaṃ tat”. (rāmānujaḥ)

(viṣayamulanuṃḍi tana manassunu maraliṃci jayiṃcinavāḍu).

  1. “yēna manasā ātmānaṃ jīvaṃ ātmaiva manaḥ ātmānā buddhyā jīvēna ivadā saha buddhyā vijayati” (śrī ānaṃdatīrthaḥ)

(jīvātmanu ātmayanubuddhi kaligiyuṃḍuvāḍu; ātma tanē yani buddhikaligiyuṃḍuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.