(భార్యకు భర్త, భర్తకు భార్య, తలిదండ్రులకు, కొడుకులు. కుమార్తెలు, పశువులు, భూములు, ఇండ్లు మొదలగు తనకు ప్రియమైన ఈ ప్రపంచములోని వస్తువులన్నియు ఆత్మార్థమే ప్రియమైనవి - తనకు తన ఆత్మకు సంతోషము కలుగ చేయునవి కనుకనే ప్రియమైనవి. వీటి అన్నింటిలోను ఆత్మ యుండుటచేతనే ఇవన్నియు ప్రియమైన వస్తువులైనవి, తనకు సంతోషము కలుగచేయునవి కనుకనే ప్రియములు).
ఇంద్రియేభ్యః ప్రియః ప్రాణః ప్రాణాదాత్మా పరః ప్రియః ||“.
(ధనముకన్న పుత్రుడు ప్రియ,మైనవాడు, పుత్రునికన్న పిండము ప్రియమైనది, పిండముకన్న ఇంద్రియములు ప్రయమైనవి, ఇంద్రియములకన్న ప్రాణము ప్రియమైనది, ప్రాణము కన ఆత్మ ప్రియమైనది).
వస్తువులెవ్వియు వల్లభంబులుగావు, సకలాత్మకుండైన జలజ నేత్రు
డఖిల జంతువులకు నాత్మగావున ఘోషవాసుల కెల్లను వల్లభత్వ
మున మిక్కిలొప్పెను - - - ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 587)
(bhāryaku bharta, bhartaku bhārya, talidaṃḍrulaku, koḍukulu. kumārtelu, paśuvulu, bhūmulu, iṃḍlu modalagu tanaku priyamaina ī prapaṃcamulōni vastuvulanniyu ātmārthamē priyamainavi - tanaku tana ātmaku saṃtōṣamu kaluga cēyunavi kanukanē priyamainavi. vīṭi anniṃṭilōnu ātma yuṃḍuṭacētanē ivanniyu priyamaina vastuvulainavi, tanaku saṃtōṣamu kalugacēyunavi kanukanē priyamulu).
iṃdriyēbhyaḥ priyaḥ prāṇaḥ prāṇādātmā paraḥ priyaḥ ||“.
(dhanamukanna putruḍu priya,mainavāḍu, putrunikanna piṃḍamu priyamainadi, piṃḍamukanna iṃdriyamulu prayamainavi, iṃdriyamulakanna prāṇamu priyamainadi, prāṇamu kana ātma priyamainadi).
vastuvulevviyu vallabhaṃbulugāvu, sakalātmakuṃḍaina jalaja nētru
ḍakhila jaṃtuvulaku nātmagāvuna ghōṣavāsula kellanu vallabhatva
muna mikkiloppenu - - - ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 587)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.