← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మ సాక్షాత్కారము ātma sākṣātkāramu

Original — తెలుగు
  1. “తస్మా దేవం విత్ శాంతో తాంతః ఉపరతస్తితిక్షుః సమాహితః శ్రద్ధావిత్తో భూత్వా ఆత్మన్యేవాత్మానం పశ్యేత్”. (బృహదారణకోపనిషత్)

(శాంతుడు, దాంతుడు, ఉపరతిని పొందినవాడు, శ్రద్ధకలవాడు, సమాహితమైన మనస్సు కలవాడు - మనస్సును నిగ్రహించినవాడు - తనలోనే, తన మనస్సులోనే ఆత్మను పరమాత్మను చూచును).

  1. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా |

అన్యే సాంఖ్యేన యోగేన, కర్మయోగేన చాపరే |

అన్యే త్యేవమజా నంతః శృత్వా అన్యేభ్యః ఉపాసతే |

తే(అ)పి చాతితరంత్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః||” (శ్రీ మద్భగవద్గీత - 13 - 24, 25)

(చూడుము - ‘ఆత్మ దర్శనము’ - 10).

  1. “పుణ్య శ్రవణ కీర్తనుండైన కృష్ణుండు దన కథలు వినువారి హృదయంబులందు నిలిచి శుభంబులాచరించు, అశుభముల బరిహరించు. అశుభంబులు నష్టంబులైన భాగవత సేవా విశేషంబున నిశ్చల భక్తి యుదయించు. భక్తి గలుగ రజస్తమోగుణ ప్రభూతంబులైన కామ లోభాధులకు వశంబుగాక చిత్తంబుసత్వగుణంబున ప్రసన్నంబగు, ప్రసన్నమనస్కుండైన ముక్తసంగుండగు. ముక్త సంగుండైన నీశ్వర తత్వ జ్ఞానంబు సిద్ధించు. ఈశ్వరుండు గానంబడిన - - -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 2 - 21)

  2. “ఉ. ఏల కుమారక శోషిలగ నీ జననంబున నన్ను గానగా

జాలవు నీవు; గామ ముఖషట్కము నిర్దళితంబు సేసి ని

ర్మూలిత కర్ముడైన ముని ముఖ్యుడుగాని కుయోగి గానగా

జాలడు - - - ||“. (పోతన తెలుగు భాగవతము - 1 - 126)

  1. “సర్పి రస్తి పయనీక్షు గోరసస్తైలమస్తి తిలమధ్య ఏవతత్ |

లభ్యతే మథనయంత్ర కర్మణా హృదిగతా తదైవ తత్ ||“.

(పాలలో నెయ్యి, చెరుకులో రసము, తిలలో తైలము కలవు. అవి లభ్యము కావలెనన్న పాలను మధించవలెను, చెరుకును యంత్రముతో పీడింపవలెను - తిలలను కూడ యంత్రముతో పీడింపవలెను - ఆ ప్రకారముగానే హృదయములోనున్న చైతన్య శక్తిగల ఆత్మను విహితకర్మలచేత సాక్షాత్కరించుకొన నగును).

  1. “భిద్యతే హృదయ గ్రంధి శ్ఛిద్యంతే సర్వ సంశయాః |

క్షీయంతే చాస్యకర్మణి దృష్ట ఏవ మాత్మనీశ్వరే ||” (శ్రీమద్భాగవతం - 1 - 2 - 21)

“భిద్యతే హృదయ గ్రంధిశ్ఛిద్యంతే సర్వ సంశయాః |

క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే ||“. (ముండకోపనిషత్ - 2 - 2 - 8)

(ఆత్మ సాక్షాత్కారమైన తోడనే హృదయములోనున్న గ్రంధి (ముడి) విడిపోవును, సంశయములన్నియు తీరిపోవును - ఇందువలన ఫలము నిచ్చుటకు ఆరంభించని కర్మలన్నియు నశించును).

Transliteration
  1. “tasmā dēvaṃ vit śāṃtō tāṃtaḥ uparatastitikṣuḥ samāhitaḥ śraddhāvittō bhūtvā ātmanyēvātmānaṃ paśyēt”. (bṛhadāraṇakōpaniṣat)

(śāṃtuḍu, dāṃtuḍu, uparatini poṃdinavāḍu, śraddhakalavāḍu, samāhitamaina manassu kalavāḍu - manassunu nigrahiṃcinavāḍu - tanalōnē, tana manassulōnē ātmanu paramātmanu cūcunu).

  1. dhyānēnātmani paśyaṃti kēcidātmānamātmanā |

anyē sāṃkhyēna yōgēna, karmayōgēna cāparē |

anyē tyēvamajā naṃtaḥ śṛtvā anyēbhyaḥ upāsatē |

tē(a)pi cātitaraṃtyēva mṛtyuṃ śrutiparāyaṇāḥ||” (śrī madbhagavadgīta - 13 - 24, 25)

(cūḍumu - ‘ātma darśanamu’ - 10).

  1. “puṇya śravaṇa kīrtanuṃḍaina kṛṣṇuṃḍu dana kathalu vinuvāri hṛdayaṃbulaṃdu nilici śubhaṃbulācariṃcu, aśubhamula barihariṃcu. aśubhaṃbulu naṣṭaṃbulaina bhāgavata sēvā viśēṣaṃbuna niścala bhakti yudayiṃcu. bhakti galuga rajastamōguṇa prabhūtaṃbulaina kāma lōbhādhulaku vaśaṃbugāka cittaṃbusatvaguṇaṃbuna prasannaṃbagu, prasannamanaskuṃḍaina muktasaṃguṃḍagu. mukta saṃguṃḍaina nīśvara tatva jñānaṃbu siddhiṃcu. īśvaruṃḍu gānaṃbaḍina - - -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 2 - 21)

  2. “u. ēla kumāraka śōṣilaga nī jananaṃbuna nannu gānagā

jālavu nīvu; gāma mukhaṣaṭkamu nirdaḷitaṃbu sēsi ni

rmūlita karmuḍaina muni mukhyuḍugāni kuyōgi gānagā

jālaḍu - - - ||“. (pōtana telugu bhāgavatamu - 1 - 126)

  1. “sarpi rasti payanīkṣu gōrasastailamasti tilamadhya ēvatat |

labhyatē mathanayaṃtra karmaṇā hṛdigatā tadaiva tat ||“.

(pālalō neyyi, cerukulō rasamu, tilalō tailamu kalavu. avi labhyamu kāvalenanna pālanu madhiṃcavalenu, cerukunu yaṃtramutō pīḍiṃpavalenu - tilalanu kūḍa yaṃtramutō pīḍiṃpavalenu - ā prakāramugānē hṛdayamulōnunna caitanya śaktigala ātmanu vihitakarmalacēta sākṣātkariṃcukona nagunu).

  1. “bhidyatē hṛdaya graṃdhi śchidyaṃtē sarva saṃśayāḥ |

kṣīyaṃtē cāsyakarmaṇi dṛṣṭa ēva mātmanīśvarē ||” (śrīmadbhāgavataṃ - 1 - 2 - 21)

“bhidyatē hṛdaya graṃdhiśchidyaṃtē sarva saṃśayāḥ |

kṣīyaṃtē cāsya karmāṇi tasmin dṛṣṭē parāvarē ||“. (muṃḍakōpaniṣat - 2 - 2 - 8)

(ātma sākṣātkāramaina tōḍanē hṛdayamulōnunna graṃdhi (muḍi) viḍipōvunu, saṃśayamulanniyu tīripōvunu - iṃduvalana phalamu niccuṭaku āraṃbhiṃcani karmalanniyu naśiṃcunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.