← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మ శమలం ātma śamalaṃ

Original — తెలుగు
  1. ఆత్మనః శమలం, మలినీకరణం.

(ఆత్మ ప్రకృతితోకలిసి కల్మషముతో కూడిన ఉపాధిలో నుండుట).

  1. స్వీయపాపం - (తాను స్వయముగా చేసిన పాపము).
Transliteration
  1. ātmanaḥ śamalaṃ, malinīkaraṇaṃ.

(ātma prakṛtitōkalisi kalmaṣamutō kūḍina upādhilō nuṃḍuṭa).

  1. svīyapāpaṃ - (tānu svayamugā cēsina pāpamu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.