ఆత్మని సంస్థితః - (ఆత్మయందే, ఆత్మధ్యానమునందే యుండువాడు).
స్వే మహిమ్ని స్థితత్వాత్ ఆత్మ సంస్థః.
(తనమహిమ యందే - తనే ఆత్మ యని తెలుసుకొని ఆత్మ ధ్యానమునందే ఉండువాడు).
(ఆ పరమాత్మ దేనియందు ప్రతిష్టింపబడియున్నాడు?) అను ప్రశ్నకు ఉత్తరము శ్రుతిలో ఈ విధముగా నున్నది - ” స్వేమహిమ్ని ” (తన మహిమలో) (అనగా అందఱిలోను సర్వాంతర్యామి యై ప్రత్యగాత్మగా నున్నాడు).
శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్ఛతి “. (శ్రీమద్భగవద్గీత - 6 - 15)
(యోగాభ్యాసము చేయుటవలన యోగి యగువాడు మనస్సును తన స్వాధీనములో నుంచుకొని, మోక్షరూపమైన శాంతిని - ముక్తియే అవధిగాగల పరమశాంతి అవస్థయగు - ఆనందస్వరూపమగు - స్థానమును, సంస్థను పొందును).
ātmani saṃsthitaḥ - (ātmayaṃdē, ātmadhyānamunaṃdē yuṃḍuvāḍu).
svē mahimni sthitatvāt ātma saṃsthaḥ.
(tanamahima yaṃdē - tanē ātma yani telusukoni ātma dhyānamunaṃdē uṃḍuvāḍu).
(ā paramātma dēniyaṃdu pratiṣṭiṃpabaḍiyunnāḍu?) anu praśnaku uttaramu śrutilō ī vidhamugā nunnadi - ” svēmahimni ” (tana mahimalō) (anagā aṃdaṟilōnu sarvāṃtaryāmi yai pratyagātmagā nunnāḍu).
śāṃtiṃ nirvāṇa paramāṃ matsaṃsthāmadhigacchati “. (śrīmadbhagavadgīta - 6 - 15)
(yōgābhyāsamu cēyuṭavalana yōgi yaguvāḍu manassunu tana svādhīnamulō nuṃcukoni, mōkṣarūpamaina śāṃtini - muktiyē avadhigāgala paramaśāṃti avasthayagu - ānaṃdasvarūpamagu - sthānamunu, saṃsthanu poṃdunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.