← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మ శత్రువు ātma śatruvu

Original — తెలుగు

“ఉద్ధరేదాత్మనా త్మానం నాత్మానమవసాదయేత్ |

ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః |

బంధురాత్మా త్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః |

అనాత్మనస్తు శతృత్వే వర్తే తాత్మైవ శత్రువత్ ||“. (శ్రీమద్భగవద్గీత - 6 - 5, 6)

“ఆత్మైవాహిత కారిత్వాదాత్మనః శత్రురుచ్యతే |

విషయాసక్తి బంధైశ్చ కారాగారే ప్రవేశనాత్|

పునర్జన్మపునర్మృత్యుః పునర్భోగేషు దీనతా స్వాత్మా జ్ఞానాత్. - - - ” (గీతా భావప్రకాశము - 6 - 29)

(ఆత్మకు ఇష్టములేనిదానిని, కష్టములను కలుగచేయునది అగుటవలన ఆత్మ శత్రువు. విషయములందాసక్తి కలుగచేయుట వలనను, దాని వలన బంధము కలుగచేయుట వలనను, ఆత్మను - తన స్వస్వరూపమును – తెలుసుకొనలేకపోవుట చేతను ఆత్మకు ఆత్మయే శత్రువు. మరల మరల జననము, మరల మరల మరణము కలుగచేయుట వలనను ఆత్మ ఆత్మకు శత్రువు అనిపించును. కాని తత్వజ్ఞానము వలనను, వైరాగ్యమువలనను - ఆత్మను బంధువు అని తెలుసుకొని దానిని మీదకు - మీదకు - తీసుకొనిపోవలెను -).

Transliteration

“uddharēdātmanā tmānaṃ nātmānamavasādayēt |

ātmaiva hyātmanō baṃdhurātmaiva ripurātmanaḥ |

baṃdhurātmā tmanastasya yēnātmaivātmanā jitaḥ |

anātmanastu śatṛtvē vartē tātmaiva śatruvat ||“. (śrīmadbhagavadgīta - 6 - 5, 6)

“ātmaivāhita kāritvādātmanaḥ śatrurucyatē |

viṣayāsakti baṃdhaiśca kārāgārē pravēśanāt|

punarjanmapunarmṛtyuḥ punarbhōgēṣu dīnatā svātmā jñānāt. - - - ” (gītā bhāvaprakāśamu - 6 - 29)

(ātmaku iṣṭamulēnidānini, kaṣṭamulanu kalugacēyunadi aguṭavalana ātma śatruvu. viṣayamulaṃdāsakti kalugacēyuṭa valananu, dāni valana baṃdhamu kalugacēyuṭa valananu, ātmanu - tana svasvarūpamunu – telusukonalēkapōvuṭa cētanu ātmaku ātmayē śatruvu. marala marala jananamu, marala marala maraṇamu kalugacēyuṭa valananu ātma ātmaku śatruvu anipiṃcunu. kāni tatvajñānamu valananu, vairāgyamuvalananu - ātmanu baṃdhuvu ani telusukoni dānini mīdaku - mīdaku - tīsukonipōvalenu -).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.