(భగవంతుని యందు సమర్పించిన మనస్సు గలవానికి నిష్కామకర్మయోగమువలన చిత్త శుద్ధి కలుగును. తరువాత శ్రవణము మొదలగు వాటివలన కర్మ సన్యాసము కలుగును. దానితర్వాత మోక్షమునకు కారణమైన - సాధనమైన - విజ్ఞానము - బ్రహ్మ జ్ఞానము - కలుగును అని పూర్వము చెప్పబడినది).
(bhagavaṃtuni yaṃdu samarpiṃcina manassu galavāniki niṣkāmakarmayōgamuvalana citta śuddhi kalugunu. taruvāta śravaṇamu modalagu vāṭivalana karma sanyāsamu kalugunu. dānitarvāta mōkṣamunaku kāraṇamaina - sādhanamaina - vijñānamu - brahma jñānamu - kalugunu ani pūrvamu ceppabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.