← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మగతి ātmagati

Original — తెలుగు
  1. బ్రహ్మస్వరూపం; బ్రహ్మ తత్వగతి; బ్రహ్మవిద్య తత్వం.

(పరబ్రహ్మను బోధించు విద్య; బ్రహ్మ తత్వము; బ్రహ్మస్వరూపము).

  1. ఆత్మనః పరమాత్మనః గతిః, ప్రకారం, యధాత్మ్యం.

(పరబ్రహ్మ అనగా ప్రకారము, గతి; యధాత్మ్యము; ఆత్మ యథాస్థితి, యధార్థ స్థితి).

  1. “కామ రూపయగు మదీయగతి జంతువులయందు నుత్పత్తి వినాశరూపంబులనుండు. అవిద్యా కర్మ నిర్మి తంబులైన జీవుని గతులనేక ప్రకారంబులై యుండు - అదియు జీవాత్మ వానియందుం బ్రవర్తించి యాత్మగతి ఇట్టిదని యేఱుంగక యుండు”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 32 - )

Transliteration
  1. brahmasvarūpaṃ; brahma tatvagati; brahmavidya tatvaṃ.

(parabrahmanu bōdhiṃcu vidya; brahma tatvamu; brahmasvarūpamu).

  1. ātmanaḥ paramātmanaḥ gatiḥ, prakāraṃ, yadhātmyaṃ.

(parabrahma anagā prakāramu, gati; yadhātmyamu; ātma yathāsthiti, yadhārtha sthiti).

  1. “kāma rūpayagu madīyagati jaṃtuvulayaṃdu nutpatti vināśarūpaṃbulanuṃḍu. avidyā karma nirmi taṃbulaina jīvuni gatulanēka prakāraṃbulai yuṃḍu - adiyu jīvātma vāniyaṃduṃ bravartiṃci yātmagati iṭṭidani yēṟuṃgaka yuṃḍu”

(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 32 - )

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.