← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మగుణములు ātmaguṇamulu

Original — తెలుగు
  1. గౌతమోక్త దయాక్షాంత్య నసూయా శౌచ మంగళా నా యాసా కార్పణ్యా స్పృహ ఇత్యాత్మగుణాష్టకం.

(గౌతమ ముని చెప్పినవి దయ, క్షాంతి, అనసూయ, శౌచము, మంగళము, అనాయాసము, అకార్పణ్యము, అస్పృహ అనునవి ఎనిమిది ఆత్మగుణములు).

  1. “దయా సర్వేషు భూతేషు, క్షాంతిరనసూయయా | శుచి రనా యాసో మాంగళ్య మకార్పణ్య మస్పృహా చేత్యష్టా వాత్మ గుణాః”.

(సర్వ భూతములందు దయ, ఓర్మి, అసూయలేకపోవుట, పవిత్రత, అలసట లేకపోవుట, మాంగల్యము, కార్పణ్యము లేకపోవుట, కోరికలేకపోవుట, అను ఎనిమిది ఆత్మగుణములు).

Transliteration
  1. gautamōkta dayākṣāṃtya nasūyā śauca maṃgaḷā nā yāsā kārpaṇyā spṛha ityātmaguṇāṣṭakaṃ.

(gautama muni ceppinavi daya, kṣāṃti, anasūya, śaucamu, maṃgaḷamu, anāyāsamu, akārpaṇyamu, aspṛha anunavi enimidi ātmaguṇamulu).

  1. “dayā sarvēṣu bhūtēṣu, kṣāṃtiranasūyayā | śuci ranā yāsō māṃgaḷya makārpaṇya maspṛhā cētyaṣṭā vātma guṇāḥ”.

(sarva bhūtamulaṃdu daya, ōrmi, asūyalēkapōvuṭa, pavitrata, alasaṭa lēkapōvuṭa, māṃgalyamu, kārpaṇyamu lēkapōvuṭa, kōrikalēkapōvuṭa, anu enimidi ātmaguṇamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.