ఎవరి మనసు ద్వంద్వములలో - సుఖదుఃఖములలో, జయాపజయములలోను మొదలగువాటిలో చలించకుండ సమస్థితిలోనుండునో, ఎవడు సమస్త జీవులందు, పుష్పమాలలోని దారమువలె, పరమాత్మ దూరియున్నాడను జ్ఞానము కలిగి వాటియందు సమత్వబుద్ధి కలిగియుండునో వాడు ఆత్మజ్ఞాని.
evari manasu dvaṃdvamulalō - sukhaduḥkhamulalō, jayāpajayamulalōnu modalaguvāṭilō caliṃcakuṃḍa samasthitilōnuṃḍunō, evaḍu samasta jīvulaṃdu, puṣpamālalōni dāramuvale, paramātma dūriyunnāḍanu jñānamu kaligi vāṭiyaṃdu samatvabuddhi kaligiyuṃḍunō vāḍu ātmajñāni.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.