ఎవ్వండేని శ్రద్ధాభక్తియుక్తుండై కృష్ణగుణకీర్తననంబులు వినుచుం బలుకుచుండు
నట్టివాని హృదయపద్మంబునందు గర్ణరంధ్రమార్గంబులం బ్రవేశించి కృష్ణుండు విశ్రమించి సలిల గతంబైన కలుషంబును శరత్కాలంబు నివారించు చందంబున నాత్మగతంబైన మాలిన్యంబు నపకర్షించు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 8 - 218)
evvaṃḍēni śraddhābhaktiyuktuṃḍai kṛṣṇaguṇakīrtananaṃbulu vinucuṃ balukucuṃḍu
naṭṭivāni hṛdayapadmaṃbunaṃdu garṇaraṃdhramārgaṃbulaṃ bravēśiṃci kṛṣṇuṃḍu viśramiṃci salila gataṃbaina kaluṣaṃbunu śaratkālaṃbu nivāriṃcu caṃdaṃbuna nātmagataṃbaina mālinyaṃbu napakarṣiṃcu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 8 - 218)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.