ఆత్మ సుఖాను భవః. (ఆత్మసుఖమును అనుభవించుట).
“ప్రియంబగు వనితా విషయంబుల మధ్యంబున తానే ప్రియతముండగుటం జేసి యందు దోచిన యద్ది ఆత్మానందము”.
(వివేకచింతామణి - పరమానందతీర్థ)
ātma sukhānu bhavaḥ. (ātmasukhamunu anubhaviṃcuṭa).
“priyaṃbagu vanitā viṣayaṃbula madhyaṃbuna tānē priyatamuṃḍaguṭaṃ jēsi yaṃdu dōcina yaddi ātmānaṃdamu”.
(vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.