← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మనిః శ్రీయసకారణము ātmaniḥ śrīyasakāraṇamu

Original — తెలుగు

“ఏ తత్వగుణంబుల నెఱింగి నరులు ప్రకృతిగుణంబుల వలన ముక్తులగుదురు హృదయగ్రంధి విచ్చేదనంబు, నాత్మ దర్శనరూపంబునగు నాజ్ఞానం బాత్మ నిఃశ్రేయస కారణంబు”. (శ్రీమదాంధ్ర,మహాభాగవతము - 3 - 26 -)

Transliteration

“ē tatvaguṇaṃbula neṟiṃgi narulu prakṛtiguṇaṃbula valana muktulaguduru hṛdayagraṃdhi viccēdanaṃbu, nātma darśanarūpaṃbunagu nājñānaṃ bātma niḥśrēyasa kāraṇaṃbu”. (śrīmadāṃdhra,mahābhāgavatamu - 3 - 26 -)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.