← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మనిష్ట ātmaniṣṭa

Original — తెలుగు
  1. “మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ |

నివశిష్యసిమ య్యేవ అత ఊర్థ్వం న సంశయః |

అధ చిత్తం సమాధాతుం న శక్నోషి మ యి స్థిరం |

అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ |

అభ్యాసే(అ)ప్య సమర్థో(అ)సి మత్కర్మ పరమో భవ |

మదర్థమపి కర్మాణి కుర్వన్సిద్ధి మవాప్స్యసి |

అధై తదప్య శక్తో(అ)సి కర్తుం మద్యోగమాశ్రితః |

సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ |

శ్రేయో హి జ్ఞాన మభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే |

ధ్యానాత్ కర్మఫల త్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరం ||“. (శ్రీమద్భగవద్గీత - 12 - 8 to 12)

“ఇదానీం సగుణ బ్రహ్మధ్యానా శక్తౌ నృణాం హరిః |

అశక్తితారతమ్యేన విధత్తే సాధనా త్రయం |

ప్రతిమాదౌ హరిధ్యానా భ్యాసః స్యాత్ ప్రథమం నృణాం |

తదశక్త నృభిః కార్యో ధర్మో భాగవతః సదా |

సర్వకర్మఫల త్యాగః తదశక్తౌ చ సాధనం |

అశక్తి తారతమ్యేన సాధన త్రయముచ్యతే |“.

(ముముక్షువులు భక్తులు అయినవారి యొక్క తారతమ్యమును అనుసరించి నిష్టలేక సాధన శ్రీకృష్ణభగవానునిచే మూడు విధములుగా చెప్పబడినది. భగవంతుని విగ్రహము నెదుట నుంచుకొని అతని ఆకారమును ధ్యానించవలెను; అదియొక అభ్యాసముగా చేసుకొనవలెను. ఇట్లు చేసుకొనుటకు శక్తి లేనియడల భాగవత ధర్మములు చేయుచుండవలెను - అనగా భగవంతునికి ప్రీతి కలుగచేయునట్లుగా భగవంతుని కీర్తించవలెను - భగవంతుని చరిత్రకథలను వినవలెను, భగవంతుని పూజ మొదలగునవి చేయవలెను - మనస్సు విషయములందు తగుల్కొని భాగవత ధర్మములు చేయలేనియడల తాను చేయు సమస్తకర్మలు వాటి ఫలము వాసింపక భగవంతునికి సమర్పణ చేయవలెను - శ్రవణాభ్యాసము కన్న జ్ఞానయోగముశ్రేష్టము - జ్ఞానయోగముకన్న ధ్యానము శ్రేష్టము - ధ్యానముకన్న నిష్కామకర్మయోగము శ్రేష్టము - ఇది సగుణబ్రహ్మోపాసనయని ఆత్మోపాసనయని, ఆత్మ నిష్టయని చెప్పబడినది. ఈ ఆత్మనిష్ట నభ్యసించినవారు –

“యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ |

యత్తపశ్యని కౌంతేయ అతత్కురుష్య మదర్పణం ||“.

(శ్రీమద్భగవద్గీత - 12 - 13 to18 లో చెప్పబడిన ధర్మములను పాటించవలెను)

Transliteration
  1. “mayyēva mana ādhatsva mayi buddhiṃ nivēśaya |

nivaśiṣyasima yyēva ata ūrthvaṃ na saṃśayaḥ |

adha cittaṃ samādhātuṃ na śaknōṣi ma yi sthiraṃ |

abhyāsa yōgēna tatō māmicchāptuṃ dhanaṃjaya |

abhyāsē(a)pya samarthō(a)si matkarma paramō bhava |

madarthamapi karmāṇi kurvansiddhi mavāpsyasi |

adhai tadapya śaktō(a)si kartuṃ madyōgamāśritaḥ |

sarvakarmaphalatyāgaṃ tataḥ kuru yatātmavān |

śrēyō hi jñāna mabhyāsāt jñānāddhyānaṃ viśiṣyatē |

dhyānāt karmaphala tyāgaḥ tyāgācchāṃtiranaṃtaraṃ ||“. (śrīmadbhagavadgīta - 12 - 8 to 12)

“idānīṃ saguṇa brahmadhyānā śaktau nṛṇāṃ hariḥ |

aśaktitāratamyēna vidhattē sādhanā trayaṃ |

pratimādau haridhyānā bhyāsaḥ syāt prathamaṃ nṛṇāṃ |

tadaśakta nṛbhiḥ kāryō dharmō bhāgavataḥ sadā |

sarvakarmaphala tyāgaḥ tadaśaktau ca sādhanaṃ |

aśakti tāratamyēna sādhana trayamucyatē |“.

(mumukṣuvulu bhaktulu ayinavāri yokka tāratamyamunu anusariṃci niṣṭalēka sādhana śrīkṛṣṇabhagavānunicē mūḍu vidhamulugā ceppabaḍinadi. bhagavaṃtuni vigrahamu neduṭa nuṃcukoni atani ākāramunu dhyāniṃcavalenu; adiyoka abhyāsamugā cēsukonavalenu. iṭlu cēsukonuṭaku śakti lēniyaḍala bhāgavata dharmamulu cēyucuṃḍavalenu - anagā bhagavaṃtuniki prīti kalugacēyunaṭlugā bhagavaṃtuni kīrtiṃcavalenu - bhagavaṃtuni caritrakathalanu vinavalenu, bhagavaṃtuni pūja modalagunavi cēyavalenu - manassu viṣayamulaṃdu tagulkoni bhāgavata dharmamulu cēyalēniyaḍala tānu cēyu samastakarmalu vāṭi phalamu vāsiṃpaka bhagavaṃtuniki samarpaṇa cēyavalenu - śravaṇābhyāsamu kanna jñānayōgamuśrēṣṭamu - jñānayōgamukanna dhyānamu śrēṣṭamu - dhyānamukanna niṣkāmakarmayōgamu śrēṣṭamu - idi saguṇabrahmōpāsanayani ātmōpāsanayani, ātma niṣṭayani ceppabaḍinadi. ī ātmaniṣṭa nabhyasiṃcinavāru –

“yatkarōṣi yadaśnāsi yajjuhōṣi dadāsi yat |

yattapaśyani kauṃtēya atatkuruṣya madarpaṇaṃ ||“.

(śrīmadbhagavadgīta - 12 - 13 to18 lō ceppabaḍina dharmamulanu pāṭiṃcavalenu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.