చిచ్ఛక్తిః. (జ్ఞానశక్తి; చైతన్య శక్తి).
స్వస్యానుభూతిః, సమ్హారాద్యుపయుక్త జ్ఞాన శక్తిః.
(ఆత్మయొక్క అనుభూతి - సమ్హారము మొదలగునవి చేయుటకు ఉపయోగపడు జ్ఞానశక్తి).
(ఇతరవిషయములనుండి చిత్తవృత్తిని నిరోధించుట యోగము. అట్టియోగమువలనకలుగు ఆత్మసాక్షాత్కారము).
(అత్యంత సుఖము అని శ్రీమద్భగవద్గీతలో చెప్పబడినది. విషయములవలన కలిగిన ఆనందముకన్న వేరగు ప్రత్యగాత్మ సాక్షాత్కార రూపవిశేషము).
cicchaktiḥ. (jñānaśakti; caitanya śakti).
svasyānubhūtiḥ, samhārādyupayukta jñāna śaktiḥ.
(ātmayokka anubhūti - samhāramu modalagunavi cēyuṭaku upayōgapaḍu jñānaśakti).
(itaraviṣayamulanuṃḍi cittavṛttini nirōdhiṃcuṭa yōgamu. aṭṭiyōgamuvalanakalugu ātmasākṣātkāramu).
(atyaṃta sukhamu ani śrīmadbhagavadgītalō ceppabaḍinadi. viṣayamulavalana kaligina ānaṃdamukanna vēragu pratyagātma sākṣātkāra rūpaviśēṣamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.