← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మపంచకము ātmapaṃcakamu

Original — తెలుగు

భూతాత్మా చేంద్రియాత్మా చ ప్రథానాత్మ తథా భవాన్ |

ఆత్మాచ పరమాత్మా చ త్వమేకః పంచథా స్థితః ||“. (విష్ణుపురాణము - )

(భూతాత్మ, ఇంద్రియాత్మా, ప్రథానాత్మా, ఆత్మ, పరమాత్మ అని ఆత్మ అయిదు విధములుగా చెప్పబడుచున్నది -అవన్నియు నీవే - భగవంతుడే - పంచభూతస్వరూపుడవును, ఇంద్రియముల స్వరూపుడవును, ప్రథానస్వరూపుడవును, ఆత్మవును, పరమాత్మవును నీవే - నీవు ఒక్కడివే అయిదు విధములుగా నున్నావు).

Transliteration

bhūtātmā cēṃdriyātmā ca prathānātma tathā bhavān |

ātmāca paramātmā ca tvamēkaḥ paṃcathā sthitaḥ ||“. (viṣṇupurāṇamu - )

(bhūtātma, iṃdriyātmā, prathānātmā, ātma, paramātma ani ātma ayidu vidhamulugā ceppabaḍucunnadi -avanniyu nīvē - bhagavaṃtuḍē - paṃcabhūtasvarūpuḍavunu, iṃdriyamula svarūpuḍavunu, prathānasvarūpuḍavunu, ātmavunu, paramātmavunu nīvē - nīvu okkaḍivē ayidu vidhamulugā nunnāvu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.