← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మరక్షణ ātmarakṣaṇa

Original — తెలుగు
  1. “ఆత్మభయ పరిహారాయ సర్వస్యం త్యజ్యతే |”.

(ఆత్మకు - తనకు - భయము కలిగినపుడు, దానిని పోగొట్టుకొనుటకు సర్వస్యమును, తనకున్న దంతయు వదలివేయును.)

“అఖిల జంతువులకు నాత్మవల్లభుడైన భంగి బిడ్డలు, నిండ్లు, బసిడి మొదలు వస్తువు లెవ్వియు వల్లభంబులుగావు”.

(శ్రీమద్భాగవతము - 10 - 592)

  1. “ఆపదర్థే ధనం రక్షేత్ దారాన్ రక్షేద్ధ నైరపి |

ఆత్మానం సంతతః రక్షేత్ దారైరపి ధనైరపి ||“.

(ఆపత్సమ యమున ధనమును రక్షించుకోవలెను, భార్యకు ఆపద వచ్చినపుడును ఈ రక్షించిన ధనమును వదలి అయినను భార్యను రక్షించుకో వలెను - ఆత్మకు ఆపదవచ్చినపుడు - ఆత్మను అధఃపతనము కాకుండ - పైన చెప్పిన విధముగ రక్షించిన ధనమునైనను, భార్యనైనను వదలి రక్షించుకొనవలెను - ఉదాహరణకు హరిశ్చంద్రుడు).

Transliteration
  1. “ātmabhaya parihārāya sarvasyaṃ tyajyatē |”.

(ātmaku - tanaku - bhayamu kaliginapuḍu, dānini pōgoṭṭukonuṭaku sarvasyamunu, tanakunna daṃtayu vadalivēyunu.)

“akhila jaṃtuvulaku nātmavallabhuḍaina bhaṃgi biḍḍalu, niṃḍlu, basiḍi modalu vastuvu levviyu vallabhaṃbulugāvu”.

(śrīmadbhāgavatamu - 10 - 592)

  1. “āpadarthē dhanaṃ rakṣēt dārān rakṣēddha nairapi |

ātmānaṃ saṃtataḥ rakṣēt dārairapi dhanairapi ||“.

(āpatsama yamuna dhanamunu rakṣiṃcukōvalenu, bhāryaku āpada vaccinapuḍunu ī rakṣiṃcina dhanamunu vadali ayinanu bhāryanu rakṣiṃcukō valenu - ātmaku āpadavaccinapuḍu - ātmanu adhaḥpatanamu kākuṃḍa - paina ceppina vidhamuga rakṣiṃcina dhanamunainanu, bhāryanainanu vadali rakṣiṃcukonavalenu - udāharaṇaku hariścaṃdruḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.