← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మశాంతి ātmaśāṃti

Original — తెలుగు
  1. “యమాదిభి ర్యోగపదైః కామలోభహతోముహుః |

ముకుంద సేవయా యద్వత్తథా (అ)ధ్యాత్మాన శామ్యతి ||“. (శ్రీమద్భాగవతం - 1 - 6 - 35)

“చ. యమ నియమాది యోగముల నాత్మ నియంత్రితమయ్యు గాను దోషముల బ్రబోధితంబయగు;

శాంతి వహింపదు; విష్ణుసేవచే గ్రమమున శాంతి గైకొనిన కైవడి - - - ||“. (శ్రీమదాంధ్రమహాభాగతము - 1 - 6 - 95)

Transliteration
  1. “yamādibhi ryōgapadaiḥ kāmalōbhahatōmuhuḥ |

mukuṃda sēvayā yadvattathā (a)dhyātmāna śāmyati ||“. (śrīmadbhāgavataṃ - 1 - 6 - 35)

“ca. yama niyamādi yōgamula nātma niyaṃtritamayyu gānu dōṣamula brabōdhitaṃbayagu;

śāṃti vahiṃpadu; viṣṇusēvacē gramamuna śāṃti gaikonina kaivaḍi - - - ||“. (śrīmadāṃdhramahābhāgatamu - 1 - 6 - 95)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.