(జాగ్రత్తగా నుండువాడు).
(మనస్సును జయించినవాడు).
(అంతఃకరణమును - మనస్సును తన స్వాధీనములో ఉంచుకొనినవాడు).
(మనస్సును స్వాధీనము చేసుకొనినవాడు).
(ప్రశస్తమైన మనస్సు కలవాడు - విషయములందు మనస్సును పోనీయక భగవంతుని ధ్యానమునందే ఉంచువాడు).
(తన జీవాత్మను పరమాత్మతో ఐక్యము చేయుట యందు మనస్సు నుంచువాడు).
(ఆత్మయందే ధ్యానమును నిష్ఠగా నుంచు వాడు).
(ఆత్మయే పరమ అయనము, ప్రాప్యస్థానము, పొంద తగిన స్థానముగా గలవాడు).
(పరమాత్మ తత్వమును తెలిసినవాడు - బ్రహ్మజ్ఞానము కలవాడు).
(బ్రహ్మ జ్ఞానము కలవాడు).
(జ్ఞానము కలవాడు, బ్రహ్మ జ్ఞానము కలవాడు).
(ఆత్మ తత్వమును - ఆత్మయాధాత్మ్యమును - తెలుసుకొనినవాడు).
(ఆత్మ స్వరూపమును - ఆత్మయాధాత్మ్యమును, ఆత్మయధాస్థితిని, స్వస్వరూపమును - గుఱించి అన్వేషించుట యందు ఆసక్తికలవాడు - “ఆత్మా అన్వేష్టవ్యః”).
(ఆత్మ గుఱించి గురువు ఉపదేశించిన విషయమందు దృఢమైన నమ్మకము, మనస్సు కలవాడు).
(ఎవనికి పరమాత్మ ధ్యానించబడినవాడై, తన యోగక్షేమములు మొదలగువాటిని నిర్వర్తించువాడు అను నమ్మకము కలదో అట్టివాడు ఆత్మవాన్).
(తాను పరమాత్మయే యని నమ్మి - తెలుసుకొని - తాను పరమాత్మమహిమలో ప్రతిష్ట కలిగియున్నాడని నమ్మినవాడు).
“స భగవః కస్మిన్ ప్రతిష్ఠితః?” ఇతి “స్వేమహిమ్ని” ఇతి శ్రుతిః –
(ఆ పరమాత్మ దేనియందు ప్రతిష్ఠించి యున్నాడు ? - తన మహిమ యందే అని శ్రుతి చెప్పుచున్నది).
ఆత్మా ధ్యేయతయా యస్య పరమేశ్వర సంజ్ఞికః |
వర్తతే పాలకత్వేన సదా స త్వం భవాత్మవాన్ ||“.
(అందఱిలోను అంతర్యామి రూపములోనుండి ధ్యానించబడినవాడై యోగక్షేమములను సమకూర్చువాడు పరమాత్మయే - అట్లు పాలించువాడు అతనే అని నమ్మి అతనిని ఎల్లపుడు ధ్యానించు చుండుము).
(jāgrattagā nuṃḍuvāḍu).
(manassunu jayiṃcinavāḍu).
(aṃtaḥkaraṇamunu - manassunu tana svādhīnamulō uṃcukoninavāḍu).
(manassunu svādhīnamu cēsukoninavāḍu).
(praśastamaina manassu kalavāḍu - viṣayamulaṃdu manassunu pōnīyaka bhagavaṃtuni dhyānamunaṃdē uṃcuvāḍu).
(tana jīvātmanu paramātmatō aikyamu cēyuṭa yaṃdu manassu nuṃcuvāḍu).
(ātmayaṃdē dhyānamunu niṣṭhagā nuṃcu vāḍu).
(ātmayē parama ayanamu, prāpyasthānamu, poṃda tagina sthānamugā galavāḍu).
(paramātma tatvamunu telisinavāḍu - brahmajñānamu kalavāḍu).
(brahma jñānamu kalavāḍu).
(jñānamu kalavāḍu, brahma jñānamu kalavāḍu).
(ātma tatvamunu - ātmayādhātmyamunu - telusukoninavāḍu).
(ātma svarūpamunu - ātmayādhātmyamunu, ātmayadhāsthitini, svasvarūpamunu - guṟiṃci anvēṣiṃcuṭa yaṃdu āsaktikalavāḍu - “ātmā anvēṣṭavyaḥ”).
(ātma guṟiṃci guruvu upadēśiṃcina viṣayamaṃdu dṛḍhamaina nammakamu, manassu kalavāḍu).
(evaniki paramātma dhyāniṃcabaḍinavāḍai, tana yōgakṣēmamulu modalaguvāṭini nirvartiṃcuvāḍu anu nammakamu kaladō aṭṭivāḍu ātmavān).
(tānu paramātmayē yani nammi - telusukoni - tānu paramātmamahimalō pratiṣṭa kaligiyunnāḍani namminavāḍu).
“sa bhagavaḥ kasmin pratiṣṭhitaḥ?” iti “svēmahimni” iti śrutiḥ –
(ā paramātma dēniyaṃdu pratiṣṭhiṃci yunnāḍu ? - tana mahima yaṃdē ani śruti ceppucunnadi).
ātmā dhyēyatayā yasya paramēśvara saṃjñikaḥ |
vartatē pālakatvēna sadā sa tvaṃ bhavātmavān ||“.
(aṃdaṟilōnu aṃtaryāmi rūpamulōnuṃḍi dhyāniṃcabaḍinavāḍai yōgakṣēmamulanu samakūrcuvāḍu paramātmayē - aṭlu pāliṃcuvāḍu atanē ani nammi atanini ellapuḍu dhyāniṃcu cuṃḍumu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.