“సకలమిద మహంచ పరమాత్మైవేతి భావనా పూర్వకం పరమేశ్వరారాధన బుద్ధ్యాయః యజతి సః ఆత్మయా జీ”. (ఆనందగిరి)
(ఈ కనబడు సర్వప్రపంచము, నేనున్నూ పరమాత్మయే అను భావనతో పరమేశ్వరుని ఆరాధించు బుద్ధితో యాగము చేయువాడు ఆత్మయాజి).
“sakalamida mahaṃca paramātmaivēti bhāvanā pūrvakaṃ paramēśvarārādhana buddhyāyaḥ yajati saḥ ātmayā jī”. (ānaṃdagiri)
(ī kanabaḍu sarvaprapaṃcamu, nēnunnū paramātmayē anu bhāvanatō paramēśvaruni ārādhiṃcu buddhitō yāgamu cēyuvāḍu ātmayāji).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.