- - - ఆత్మైవ శతృవత్ ||“. (శ్రీమద్భగవద్గీత - 6 - 5, 6)
“సంసారే(అ)త్యంతఘోరే - - - అత్యనర్థ ధరః ||’ (గీతాభావప్రకాశము - 6 - 23 to 28)
(చూడుము – ‘ఆత్మ బంధువు’ - 4).
యోగారూఢత్వమాసాద్య సమ్యగదర్శన నిష్టయా ||” (శ్రీ శంకరః - వివేకచూడామణి)
(యోగారూఢుడై - యోగాభ్యాసము పూర్తిచేసినవాడు, సమ్యగ్దర్శన నిష్టగలవాడు, సంసారమను సముద్రమున మునిగియున్నవాడు ఆత్మను ఆత్మచేత నుద్ధరించవలెను - ఆత్మకు ప్రకృతి సంబంధమువలన కలుగు మలములను తొలగించి శుద్ధ బ్రహ్మమునందు కలియునట్లు ప్రయత్నము చేయవలయును).
- - - ātmaiva śatṛvat ||“. (śrīmadbhagavadgīta - 6 - 5, 6)
“saṃsārē(a)tyaṃtaghōrē - - - atyanartha dharaḥ ||’ (gītābhāvaprakāśamu - 6 - 23 to 28)
(cūḍumu – ‘ātma baṃdhuvu’ - 4).
yōgārūḍhatvamāsādya samyagadarśana niṣṭayā ||” (śrī śaṃkaraḥ - vivēkacūḍāmaṇi)
(yōgārūḍhuḍai - yōgābhyāsamu pūrticēsinavāḍu, samyagdarśana niṣṭagalavāḍu, saṃsāramanu samudramuna munigiyunnavāḍu ātmanu ātmacēta nuddhariṃcavalenu - ātmaku prakṛti saṃbaṃdhamuvalana kalugu malamulanu tolagiṃci śuddha brahmamunaṃdu kaliyunaṭlu prayatnamu cēyavalayunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.