← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మోపాసన ātmōpāsana

Original — తెలుగు
  1. “యస్తు దుశ్చరితాత్ విరతః ఇంద్రియ లౌల్యాత్ చ సమాహిత చిత్తః సమాధాన ఫలాత్ అపి ఉపశాంతి మానసః చ ఆచార్యవాన్ ప్రజ్ఞానేన బ్రహ్మవిజ్ఞానేన ఆత్మానం ప్రాప్నోతి”. (శ్రీ శంకరః)

(ఎవడు దుష్ప్రవర్తన మానుకున్నవాడై - ఇంద్రియసుఖమును విడిచినవాడై, సమాహితచిత్తుడై - శాంతినిపొందిన మనస్సుగలవాడై గురువును ఆశ్రయించినవాడు బ్రహ్మజ్ఞానమును సంపాదించుటచేత పరమాత్మనుపొందును).

  1. “పరదార పరద్రవ్యాపహరాత్ అనివృత్తః, అనుపశాంత నామక్రోధవేగః, నానావిధ వ్యాపార విక్షిప్తతయా అనవహిత చిత్తః, అనిగృహీతమనాశ్చ ఏవం పరమాత్మానం ప్రజ్ఞానేన నామ్నయాత్ - - - యస్తు పురుషార్థమపి దుశ్చరిత నిషేధమతి లంఘ్యు పరమాత్మోపాసనం అవిగుణం చికీర్షతి, తస్య దుశ్చరిత నిషేధరూపాంగ వైగుణ్యాత్ ఉపాసన సాద్గుణ్యం న సిద్ధ్యతి”.

(శ్రీరంగరామానుజః)

(ఇతరుల భార్యను, ధనమును అపహరించుట మానుకొననివాడు, కామక్రోధములందాసక్తి తగ్గనివాడు, అనేక విధములైన వ్యాపారములలో అలజడిచెందుటచేత అవహితముకాని మనస్సు కలవాడు - మనస్సును తనస్వాధీనములో నుంచుకొననివాడు బ్రహ్మజ్ఞానమును పొంది పరమాత్మను చేరలేడు - అట్టివానికి ఆత్మోపాసన సిద్ధించదు).

Transliteration
  1. “yastu duścaritāt virataḥ iṃdriya laulyāt ca samāhita cittaḥ samādhāna phalāt api upaśāṃti mānasaḥ ca ācāryavān prajñānēna brahmavijñānēna ātmānaṃ prāpnōti”. (śrī śaṃkaraḥ)

(evaḍu duṣpravartana mānukunnavāḍai - iṃdriyasukhamunu viḍicinavāḍai, samāhitacittuḍai - śāṃtinipoṃdina manassugalavāḍai guruvunu āśrayiṃcinavāḍu brahmajñānamunu saṃpādiṃcuṭacēta paramātmanupoṃdunu).

  1. “paradāra paradravyāpaharāt anivṛttaḥ, anupaśāṃta nāmakrōdhavēgaḥ, nānāvidha vyāpāra vikṣiptatayā anavahita cittaḥ, anigṛhītamanāśca ēvaṃ paramātmānaṃ prajñānēna nāmnayāt - - - yastu puruṣārthamapi duścarita niṣēdhamati laṃghyu paramātmōpāsanaṃ aviguṇaṃ cikīrṣati, tasya duścarita niṣēdharūpāṃga vaiguṇyāt upāsana sādguṇyaṃ na siddhyati”.

(śrīraṃgarāmānujaḥ)

(itarula bhāryanu, dhanamunu apahariṃcuṭa mānukonanivāḍu, kāmakrōdhamulaṃdāsakti tagganivāḍu, anēka vidhamulaina vyāpāramulalō alajaḍiceṃduṭacēta avahitamukāni manassu kalavāḍu - manassunu tanasvādhīnamulō nuṃcukonanivāḍu brahmajñānamunu poṃdi paramātmanu cēralēḍu - aṭṭivāniki ātmōpāsana siddhiṃcadu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.