← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్త భగః ātta bhagaḥ

Original — తెలుగు

ఆత్తః నిత్యం పరిగృహీతః భగః యేన తథా భూతః - నిత్యప్రాప్తైశ్వర్యః.

(భగము అనగా ఐశ్వర్యము - ఎల్లపుడు ఐశ్వర్యముగలవాడు - ఐశ్వర్యము, శౌర్యము , యశస్సు మొదలగు అష్టైశ్వర్యములు కలవాడు) - (భగవంతుడు).

Transliteration

āttaḥ nityaṃ parigṛhītaḥ bhagaḥ yēna tathā bhūtaḥ - nityaprāptaiśvaryaḥ.

(bhagamu anagā aiśvaryamu - ellapuḍu aiśvaryamugalavāḍu - aiśvaryamu, śauryamu , yaśassu modalagu aṣṭaiśvaryamulu kalavāḍu) - (bhagavaṃtuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.