← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆయతనం āyatanaṃ

Original — తెలుగు
  1. అధిష్ఠానం; ఆధారభూతం; ఆశ్రయః స్థానం; ఆలయం.

(అధిష్ఠానమైనది; ఆదారమైనది; ఆశ్రయమైనది, స్థానము; ఆలయము - ఉండు చోటు, ఇల్లు, గుడి).

  1. “యో(అ)పామాయతనం వేద ఆయతనవాన్ భవతి - అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి”
Transliteration
  1. adhiṣṭhānaṃ; ādhārabhūtaṃ; āśrayaḥ sthānaṃ; ālayaṃ.

(adhiṣṭhānamainadi; ādāramainadi; āśrayamainadi, sthānamu; ālayamu - uṃḍu cōṭu, illu, guḍi).

  1. “yō(a)pāmāyatanaṃ vēda āyatanavān bhavati - agnirvā apāmāyatanaṃ āyatanavān bhavati”
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.