“ముఖైః సప్తభిః అర్వాక్ ద్వాభ్యాం అత్ర నవద్వారతా -” పురం ఏకాదశ ద్వారం “ఇతి శ్రుతేతు నాభిరంధ్రాభ్యాం సహ ఏకాదశద్వారతోక్తిః”
(ముఖమందు ఏడు ద్వారములు - రెండు చెవులు, రెండుకళ్ళు, రెండుముక్కురంధ్రములు, నోరు, పాయుగుదములు కలిసి తొమ్మిది ద్వారములు. కాని శ్రుతి “పురం ఏకాదశద్వారం” - పదకొండు ద్వారములుగల పురము, శరీరము - అని చెప్పినది. అందుచేత పైన చెప్పిన తొమ్మిది ద్వారములు, నాభి, బ్రహ్మరంధ్రము కలిసి పదకొండు ద్వారములుగల శరీరమను పురము - దీనిలో భగవంతుడు, పురుషుడు శయనించి యుండును కనుక ఇది పురమని చెప్పబడినది - “పురిశయనాత్ పురుషః”).
“mukhaiḥ saptabhiḥ arvāk dvābhyāṃ atra navadvāratā -” puraṃ ēkādaśa dvāraṃ “iti śrutētu nābhiraṃdhrābhyāṃ saha ēkādaśadvāratōktiḥ”
(mukhamaṃdu ēḍu dvāramulu - reṃḍu cevulu, reṃḍukaḷḷu, reṃḍumukkuraṃdhramulu, nōru, pāyugudamulu kalisi tommidi dvāramulu. kāni śruti “puraṃ ēkādaśadvāraṃ” - padakoṃḍu dvāramulugala puramu, śarīramu - ani ceppinadi. aṃducēta paina ceppina tommidi dvāramulu, nābhi, brahmaraṃdhramu kalisi padakoṃḍu dvāramulugala śarīramanu puramu - dīnilō bhagavaṃtuḍu, puruṣuḍu śayaniṃci yuṃḍunu kanuka idi puramani ceppabaḍinadi - “puriśayanāt puruṣaḥ”).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.