← Back to ఏ · Booklets 11–20 (digitized file 2)

ఏకాదశరుద్రులు ēkādaśarudrulu

Original — తెలుగు

“మ. జననంబందిన నీల లోహితుడు గంజాతాసను జూచి యి

ట్లను “నో దేవా! మదాఖ్యలెట్టివి, మదీయా వాసముల్ వీకనా

కనయంబు న్నెఱింగింపవే” యనుడు సయ్యంభోజ గర్భుండు లా

లసముం దోప “గుమార ! నీ జనన వేళన్ రోదనం బిచ్చుటన్”.

“తే. రుద్రనామంబు నీకు నిరూఢమయ్యె

జంద్ర సూర్యానలానిల సలిల గగన

పృధివి ప్రాణ తపో హృదింద్రీయములనగ

గలుగు నేకాదశస్థానముల వసింపు“.

“వ. అని వెండియు మన్యు, మను, మహాకాల, మహచ్ఛివ ఋతధ్వజోరు రేతోభవకాల వామదేవ ధృతవ్రతులను నేకాదశనామంబుల గలిగి - -- ||”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 -12 - 368 to 370)

Transliteration

“ma. jananaṃbaṃdina nīla lōhituḍu gaṃjātāsanu jūci yi

ṭlanu “nō dēvā! madākhyaleṭṭivi, madīyā vāsamul vīkanā

kanayaṃbu nneṟiṃgiṃpavē” yanuḍu sayyaṃbhōja garbhuṃḍu lā

lasamuṃ dōpa “gumāra ! nī janana vēḷan rōdanaṃ biccuṭan”.

“tē. rudranāmaṃbu nīku nirūḍhamayye

jaṃdra sūryānalānila salila gagana

pṛdhivi prāṇa tapō hṛdiṃdrīyamulanaga

galugu nēkādaśasthānamula vasiṃpu”.

“va. ani veṃḍiyu manyu, manu, mahākāla, mahacchiva ṛtadhvajōru rētōbhavakāla vāmadēva dhṛtavratulanu nēkādaśanāmaṃbula galigi - -- ||”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 -12 - 368 to 370)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.