← Back to ఏ · Booklets 11–20 (digitized file 2)

ఏకాకీ ēkākī

Original — తెలుగు
  1. “న స్వద్వితీయమః”. (శ్రీ రామానుజః)

(తనతో సమానమైనదికాని, అధికమైనదికాని మఱియొకటి లేకపోవుటచేత పరమాత్మ ఏకాకి – అద్వితీయుడు, రెండవవాడు లేనివాడు),

  1. “అసహాయః” (శ్రీ శంకరః)

(సృష్టి స్థితిలయములు చేయుటలో ఇంకొకరి సహాయమపేక్షించనివాడు).

  1. సంగరహితః ఇతి యావత్.

(ఒంటరిగానుండువాడు, దేనితోను కూడనివాడు - ప్రకృతి దాని వికృతులు మొదలైన వాటిలో ఉండునపుడుకూడ వాటితో అంటి యుండనివాడు. వాటి దోషములతో సంబంధములేనివాడు).

  1. ఏక దేశగః - (ఒకే చోటనుండువాడు, ప్రపంచమంతయు కలిసి భగవంతునికి ఒకే దేశము. దానిలో పూర్తిగా నిండియుండువాడు).

  2. అంతటను, అన్నింటిలోను ఉన్నవాడైనను ఒకడే అయినవాడు -

Transliteration
  1. “na svadvitīyamaḥ”. (śrī rāmānujaḥ)

(tanatō samānamainadikāni, adhikamainadikāni maṟiyokaṭi lēkapōvuṭacēta paramātma ēkāki – advitīyuḍu, reṃḍavavāḍu lēnivāḍu),

  1. “asahāyaḥ” (śrī śaṃkaraḥ)

(sṛṣṭi sthitilayamulu cēyuṭalō iṃkokari sahāyamapēkṣiṃcanivāḍu).

  1. saṃgarahitaḥ iti yāvat.

(oṃṭarigānuṃḍuvāḍu, dēnitōnu kūḍanivāḍu - prakṛti dāni vikṛtulu modalaina vāṭilō uṃḍunapuḍukūḍa vāṭitō aṃṭi yuṃḍanivāḍu. vāṭi dōṣamulatō saṃbaṃdhamulēnivāḍu).

  1. ēka dēśagaḥ - (okē cōṭanuṃḍuvāḍu, prapaṃcamaṃtayu kalisi bhagavaṃtuniki okē dēśamu. dānilō pūrtigā niṃḍiyuṃḍuvāḍu).

  2. aṃtaṭanu, anniṃṭilōnu unnavāḍainanu okaḍē ayinavāḍu -

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.