← Back to ఏ · Booklets 11–20 (digitized file 2)

ఏకాక్షరం ēkākṣaraṃ

Original — తెలుగు
  1. “ఓం; ఏకమక్షరం” (చూడుము - ‘ఓం’). (ఒకే అక్షరమైన ‘ఓం’ అను మంత్రము).

  2. “ఏకాక్షరం పరం బ్రహ్మ”

(ఒకే అక్షరమైన ‘ఓం’ పరబ్రహ్మ స్వరూపము - ఓంకారము పరబ్రహ్మ స్వరూపము గనుక అది పరబ్రహ్మమనియే ఉపాసించవలెను).

  1. “మాయా బీజాత్మకం మాయా బీజం భగవత్యాః మాయా శబల బ్రహ్మ రూపిణ్యాః ముఖ్యం అస్తి; యథాచ తారాది మంత్రాః సాధారణ బ్రహ్మ వాచకాః ఇదం తంత్ర విదాం స్పష్టం. తస్మాత్ మాయా బీజమేవ ముఖ్యం శాక్తం రూపం”.

(శబల బ్రహ్మ రూపిణి అయిన దేవి యొక్క మాయాబీజము - తారక మంత్రములు సామాన్య బ్రహ్మ వాచకములు. దేవి యొక్క యీ మాయాబీజము దేవియొక్క శక్తి రూపము)

Transliteration
  1. “ōṃ; ēkamakṣaraṃ” (cūḍumu - ‘ōṃ’). (okē akṣaramaina ‘ōṃ’ anu maṃtramu).

  2. “ēkākṣaraṃ paraṃ brahma”

(okē akṣaramaina ‘ōṃ’ parabrahma svarūpamu - ōṃkāramu parabrahma svarūpamu ganuka adi parabrahmamaniyē upāsiṃcavalenu).

  1. “māyā bījātmakaṃ māyā bījaṃ bhagavatyāḥ māyā śabala brahma rūpiṇyāḥ mukhyaṃ asti; yathāca tārādi maṃtrāḥ sādhāraṇa brahma vācakāḥ idaṃ taṃtra vidāṃ spaṣṭaṃ. tasmāt māyā bījamēva mukhyaṃ śāktaṃ rūpaṃ”.

(śabala brahma rūpiṇi ayina dēvi yokka māyābījamu - tāraka maṃtramulu sāmānya brahma vācakamulu. dēvi yokka yī māyābījamu dēviyokka śakti rūpamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.