ఇతి పదత్రయం - “స్వజాతీయ విజాతీయ స్వగత భేద వైరల్యాత్”
(పరమాత్మకు స్వజాతీయ, విజాతీయ, స్వగతభేదములేదు అని చెప్పుటకు తాను ఒక్కడే, ఇంక ఏ విధమైన రెండవ వస్తువు లేదు అని చెప్పుటకు ఇట్లు చెప్పబడినది).
(బ్రహ్మ ఒక్కటే; రెండవ పదార్థములేదు - ఉన్నదంతయు బ్రహ్మమే. ఈ సృష్టిలో మనకంటికి కనుపించుచున్నట్లు ఉన్నదానిని బ్రహ్మకంటె వేరుగా, అనేక వస్తువులుగా ఎవరు చూచెదరో - భావించెదరో - వారు జన్మము తర్వాత జన్మము నెత్తుదురు - అనేక జన్మముల నెత్తుదురు - మోక్షమును పొందరు).
iti padatrayaṃ - “svajātīya vijātīya svagata bhēda vairalyāt”
(paramātmaku svajātīya, vijātīya, svagatabhēdamulēdu ani ceppuṭaku tānu okkaḍē, iṃka ē vidhamaina reṃḍava vastuvu lēdu ani ceppuṭaku iṭlu ceppabaḍinadi).
(brahma okkaṭē; reṃḍava padārthamulēdu - unnadaṃtayu brahmamē. ī sṛṣṭilō manakaṃṭiki kanupiṃcucunnaṭlu unnadānini brahmakaṃṭe vērugā, anēka vastuvulugā evaru cūcedarō - bhāviṃcedarō - vāru janmamu tarvāta janmamu nettuduru - anēka janmamula nettuduru - mōkṣamunu poṃdaru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.