(ఏకాంత భక్తులే శ్రేష్టులు - ఎందుచేతననగా వారి శరీరము. మనస్సు, ధనము సర్వస్వము పరమాత్మ వస్తువులే, పరమాత్మకే అంకితము - పరమాత్మ యంత్రమువలె యీ సంసారములో తిరుగుదురు. వారి ఆత్మ పరమాత్మతో ఏకీభావమును పొందును. వారి మనస్సు పరమాత్మయందే రమించును. వారు అన్ని చోట్ల ఎల్లపుడు పరమాత్మనే చూచుచుందురు) (అట్టివారు ఏకాంత భక్తులు).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 2 - 31)
(ēkāṃta bhaktulē śrēṣṭulu - eṃducētananagā vāri śarīramu. manassu, dhanamu sarvasvamu paramātma vastuvulē, paramātmakē aṃkitamu - paramātma yaṃtramuvale yī saṃsāramulō tiruguduru. vāri ātma paramātmatō ēkībhāvamunu poṃdunu. vāri manassu paramātmayaṃdē ramiṃcunu. vāru anni cōṭla ellapuḍu paramātmanē cūcucuṃduru) (aṭṭivāru ēkāṃta bhaktulu).
(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 2 - 31)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.