జనులు ఎవరూ లేనిచోట నివసించుట.
“మమతాయాః త్యాగః అహర్నిశం మమతా సంబంధినాం వస్తూనాం మధ్యే నివాసేన న భవతి, ప్రత్యుత సంగేన మహతా వర్థతే అత ఏవ సాధకే నైకాంత సేవనం కర్తవ్యం”.
(మమకారమును విడిచిపెట్టుట. ఇది రాత్రి పగలు మమకారము కలిగియున్న వస్తువుల మధ్యనుండుటవలన కలుగదు. అట్లువాటి మధ్యనున్న యదల మమకారము హెచ్చు అగును - అందుచేత సాధకుడు ఏకాంతముగ నిర్జన ప్రదేశములోనుండి ధ్యానించవలెను).
janulu evarū lēnicōṭa nivasiṃcuṭa.
“mamatāyāḥ tyāgaḥ aharniśaṃ mamatā saṃbaṃdhināṃ vastūnāṃ madhyē nivāsēna na bhavati, pratyuta saṃgēna mahatā varthatē ata ēva sādhakē naikāṃta sēvanaṃ kartavyaṃ”.
(mamakāramunu viḍicipeṭṭuṭa. idi rātri pagalu mamakāramu kaligiyunna vastuvula madhyanuṃḍuṭavalana kalugadu. aṭluvāṭi madhyanunna yadala mamakāramu heccu agunu - aṃducēta sādhakuḍu ēkāṃtamuga nirjana pradēśamulōnuṃḍi dhyāniṃcavalenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.