← Back to ఏ · Booklets 11–20 (digitized file 2)

ఏకాంతము ēkāṃtamu

Original — తెలుగు
  1. ఏకైవ సర్వత్ర వర్తతే, తస్మాదుచ్యతే ఏకా - దేవీ. (దేవ్యుపనిషత్)

(దేవీ ఒకరే అయినను అంతటను ఉండునది కనుక ఏకా).

  1. అసహాయ, అద్వితీయా, ఏకస్వరూపా, ఏకసంఖ్యారూపా, దుర్గా.

(ప్రపంచ సృష్టిస్థితిలయములు చేయుటలో ఇంకొకరి సహాయమును అపేక్షింపనిది - ప్రపంచ సృష్టి స్థితి లయములు చేయువారు మరియొకరు లేనిది; ఎల్లపుడు ఒకే స్వరూపముగలది. ఒకటే అను సంఖ్యారూపముగలది). (ఏకా).

  1. దేవీ.
Transliteration
  1. ēkaiva sarvatra vartatē, tasmāducyatē ēkā - dēvī. (dēvyupaniṣat)

(dēvī okarē ayinanu aṃtaṭanu uṃḍunadi kanuka ēkā).

  1. asahāya, advitīyā, ēkasvarūpā, ēkasaṃkhyārūpā, durgā.

(prapaṃca sṛṣṭisthitilayamulu cēyuṭalō iṃkokari sahāyamunu apēkṣiṃpanidi - prapaṃca sṛṣṭi sthiti layamulu cēyuvāru mariyokaru lēnidi; ellapuḍu okē svarūpamugaladi. okaṭē anu saṃkhyārūpamugaladi). (ēkā).

  1. dēvī.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.