ఆదిమధ్యాంతభేదేన ఏకాం తత్రయే వాసః, విజనే ప్రయత్నపూర్వకం మనోనియమనం అద్వైకాంతం. విజనే సజనే వాపి ప్రయత్నపూర్వక మనో నియమనం మధ్యైకాంతం; విజబ్\నే సస్జనే ప్రదేశేఅప్రయత్నేన మనో నియమనం అంతైకాంతం. యస్య యేన యదా ఏకాంతం సాధితం సతత్రైవ వసే దిత్యర్థః -“.
(ఏకాంతవాసము అనగా - జనులు లేని ప్రదేశమున యోగాభ్యాసము కొఱకు ఉండుట. ఇది మూడు విధములు -
మనుష్యులు లేనిచోట ప్రయత్నము చేసి మనస్సును ధ్యానముకొఱకు నిలకడచేసుకొనుట.
జనులున్నచోటగాని, జనులు లేనిచోటనైనగాని మనస్సును నిలకడ చేసుకొనుట.
జనులున్న ప్రదేశముననైనను,
జనులులేని ప్రదేశముననైనను ప్రయత్నము లేకుండగనే మనస్సును నిలకడచేసుకొనుట).
ādimadhyāṃtabhēdēna ēkāṃ tatrayē vāsaḥ, vijanē prayatnapūrvakaṃ manōniyamanaṃ advaikāṃtaṃ. vijanē sajanē vāpi prayatnapūrvaka manō niyamanaṃ madhyaikāṃtaṃ; vijab\nē sasjanē pradēśēaprayatnēna manō niyamanaṃ aṃtaikāṃtaṃ. yasya yēna yadā ēkāṃtaṃ sādhitaṃ satatraiva vasē dityarthaḥ -“.
(ēkāṃtavāsamu anagā - janulu lēni pradēśamuna yōgābhyāsamu koṟaku uṃḍuṭa. idi mūḍu vidhamulu -
manuṣyulu lēnicōṭa prayatnamu cēsi manassunu dhyānamukoṟaku nilakaḍacēsukonuṭa.
janulunnacōṭagāni, janulu lēnicōṭanainagāni manassunu nilakaḍa cēsukonuṭa.
janulunna pradēśamunanainanu,
janululēni pradēśamunanainanu prayatnamu lēkuṃḍaganē manassunu nilakaḍacēsukonuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.