← Back to ఏ · Booklets 11–20 (digitized file 2)

ఏకరసః ēkarasaḥ

Original — తెలుగు

చైతన్యైకస్వరూపం; అవిచ్ఛిన్నానందం, కేవలం.

(చైతన్యమొక్కటే స్వరూపముగా గలవాడు - చిన్మాత్రుడు, ఇంకొకవస్తువుతో కలియనివాడు - కేవలము, అంతా, సత్పదార్థమే అయినవాడు) - (ఎడతెగని ఆనందరూపుడు - మోక్కరూపుడైనవాడు).

Transliteration

caitanyaikasvarūpaṃ; avicchinnānaṃdaṃ, kēvalaṃ.

(caitanyamokkaṭē svarūpamugā galavāḍu - cinmātruḍu, iṃkokavastuvutō kaliyanivāḍu - kēvalamu, aṃtā, satpadārthamē ayinavāḍu) - (eḍategani ānaṃdarūpuḍu - mōkkarūpuḍainavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.