అవాంతర ప్రలయకాలమునాటిది - ఒకే సముద్రమువలెనుండునది.
“అమ్మహాత్ముండు లీలార్థంబు జగత్సర్జనంబుసేయు తలంపున బ్రహ్మాండంబు వినిర్భేదించి, తనకు సుశయనంబు నపేక్షించి, మొదల జలతత్వంబు సృస్జియించె. స్వతః పరిశుద్ధుండు, గావున స్వసృష్టంబై యేకార్ణవాకారాంబైన జలరాశియందు శయనంబు జేయుటం జేసి”శ్లో|| “ఆపోనారా ఇతి ప్రోక్తా ఆపో వైనరసూనవః |
అయనం తస్యతాః పూర్వం తేన నారాయణః స్నృతః ||”
యను ప్రమాణము చొప్పున నారాయణశబ్దవాచ్యుండు - - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 - )
(సృష్టి ప్రారంభములో Hydrogen gas - first and simplest element - జలతత్వము - సూక్ష్మరూపములో జలము - ప్రాణవాయువు oxygen తో కలియని స్థితిలో నుండునది ఉండెననియు, అది ప్రకృతి రేణువులతో కలిసి - stellar dust or matter తో కలిసి - మిగిలిన elements గాను, రాను రాను ప్రపంచములోని అన్నివస్తువులుగాను మారినదనిన్నీ, తిరిగి ప్రళయకాలమందు ఇవన్నియు Hydrogemn gas గా మొదటి స్థితికి వచ్చుననియు, ఇది ఒక చక్ర రూపముగా - cycle జరుగుచుండుననియు ఆధునిక శాస్త్రజ్ఞుల అభిప్రాయము - (Life thrives in liquid or liquid gas).
avāṃtara pralayakālamunāṭidi - okē samudramuvalenuṃḍunadi.
“ammahātmuṃḍu līlārthaṃbu jagatsarjanaṃbusēyu talaṃpuna brahmāṃḍaṃbu vinirbhēdiṃci, tanaku suśayanaṃbu napēkṣiṃci, modala jalatatvaṃbu sṛsjiyiṃce. svataḥ pariśuddhuṃḍu, gāvuna svasṛṣṭaṃbai yēkārṇavākārāṃbaina jalarāśiyaṃdu śayanaṃbu jēyuṭaṃ jēsi”ślō|| “āpōnārā iti prōktā āpō vainarasūnavaḥ |
ayanaṃ tasyatāḥ pūrvaṃ tēna nārāyaṇaḥ snṛtaḥ ||”
yanu pramāṇamu coppuna nārāyaṇaśabdavācyuṃḍu - - -” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 - )
(sṛṣṭi prāraṃbhamulō Hydrogen gas - first and simplest element - jalatatvamu - sūkṣmarūpamulō jalamu - prāṇavāyuvu oxygen tō kaliyani sthitilō nuṃḍunadi uṃḍenaniyu, adi prakṛti rēṇuvulatō kalisi - stellar dust or matter tō kalisi - migilina elements gānu, rānu rānu prapaṃcamulōni annivastuvulugānu mārinadaninnī, tirigi praḷayakālamaṃdu ivanniyu Hydrogemn gas gā modaṭi sthitiki vaccunaniyu, idi oka cakra rūpamugā - cycle jarugucuṃḍunaniyu ādhunika śāstrajñula abhiprāyamu - (Life thrives in liquid or liquid gas).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.