← Back to ఏ · Booklets 11–20 (digitized file 2)

ఏకర్షిః ēkarṣiḥ

Original — తెలుగు
  1. “ఏకః ఏవ ఋషతి, గచ్ఛతి ఇత్యే కర్షిః”.

(అంతటను సంచరించువాడు ఒకడే యగుటవలన ఏకర్షిః).

  1. “అద్వితీయా తీంద్రియ ద్రష్టా” (శ్రీ వేదాంత దేశికః)

(ఇంద్రియ శక్తులకు మించిన అన్ని కార్యములకు ఒక్కడే సాక్షి అయినవాడు).

  1. “ఏకశ్చాశౌ ఋషిశ్చ ఏకర్షిః” (ఒక్కడే ఋషి అయినవాడు). (చూడుము - 2).
Transliteration
  1. “ēkaḥ ēva ṛṣati, gacchati ityē karṣiḥ”.

(aṃtaṭanu saṃcariṃcuvāḍu okaḍē yaguṭavalana ēkarṣiḥ).

  1. “advitīyā tīṃdriya draṣṭā” (śrī vēdāṃta dēśikaḥ)

(iṃdriya śaktulaku miṃcina anni kāryamulaku okkaḍē sākṣi ayinavāḍu).

  1. “ēkaścāśau ṛṣiśca ēkarṣiḥ” (okkaḍē ṛṣi ayinavāḍu). (cūḍumu - 2).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.