(ఎల్లపుడు ఒకే రూపముగా నుండువాడు - ప్రకృతితోగాని, దాని వికారములతోగాని కలిసియుండినను, కలియకపోయినను ఒకే విధముగా - నిరాకార, నిర్గుణ, నిర్విశేష పరబ్రహ్మగనే ఉండువాడు).
(ప్రకాశించుచు అందఱిలోను ఆత్మగానుండుటచేత అందరియందు అన్నింటియందు సమాన స్వభావము గలవాడు). (స్వస్వరూపములో ఒకే స్వభావముగలవాడు).
(కొంచమైనను వికారము - మార్పు - చెందనివాడు; మార్పుచెందని రూపముగలవాడు).
(ellapuḍu okē rūpamugā nuṃḍuvāḍu - prakṛtitōgāni, dāni vikāramulatōgāni kalisiyuṃḍinanu, kaliyakapōyinanu okē vidhamugā - nirākāra, nirguṇa, nirviśēṣa parabrahmaganē uṃḍuvāḍu).
(prakāśiṃcucu aṃdaṟilōnu ātmagānuṃḍuṭacēta aṃdariyaṃdu anniṃṭiyaṃdu samāna svabhāvamu galavāḍu). (svasvarūpamulō okē svabhāvamugalavāḍu).
(koṃcamainanu vikāramu - mārpu - ceṃdanivāḍu; mārpuceṃdani rūpamugalavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.